Dimple Hayathi: రిపోర్టర్​పై సీరియస్ అయినా డింపుల్ హయతి

Posted by venditeravaartha, April 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ డింపుల్ హయతి తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపును తెచ్చుకుంటున్న ఈ భామ తెలుగు అమ్మాయి కావటం విశేషం. సాధారణం గా తెలుగు అమ్మాయిలు యాక్టర్ కావటమే కానీ బిగ్ స్క్రీన్ పై కనపడాలి అనే కోరిక కోరికగానే మిగిలిపోతుంది చాలామంది అమ్మాయిలకు. డింపుల్ హాయతి తన లైఫ్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ చివరికి తాను కోరుకున్నట్లు బిగ్ స్క్రీన్ అవకాశాన్ని దక్కించుకుంది ఈ భామ తెలుగు లో మొదటగా నటించిన సినిమా గల్ఫ్ ఈ చిత్రం 2017 లో రిలీజ్ అయింది విజయం దక్కలేదు తరువాత యురేకా అనే చిత్రం 2019 లో మరియు అభినేత్రి 2 చిత్రం కూడా 2019 లోనే రిలీజ్ అయినప్పటికీ తనకు విజయం దక్కలేదు తర్వాత నాలుగవ సినిమా గా గద్దల కొండ గణేష్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా లో సూపర్ హిట్టు అనే స్పెషల్ సాంగ్ తో అందరినీ ఆకట్టుకుంది.

తర్వాత మాస్ మహారాజా రవితేజ తో జోడి కట్టి ఖిలాడి చిత్రంలో తన నటనతో అందరి మనసుల్లో స్థానం సంపాదించు కుంది కిలాడి సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో వెంటనే తర్వాతే సినిమా గా గోపీచంద్ నటిస్తున్న రామబాణం లో అవకాశం దక్కించుకుంది ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వినిపిస్తుంది ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో డింపుల్ హయాతి జీవితం ముందుకు సాగుతుందని చెప్పవచ్చు అయితే రామబాణం మే 5 నా రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రామబాణం చిత్ర యూనిట్ ఒక ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యారు డైరెక్టర్ శ్రీనివాస్ తో పాటు హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి మరియు చిత్ర బృందం హాజరయ్యారు అయితే రిపోర్టర్ అందరినీ సినిమా గురించి ప్రశ్నలు అడుగుతూ డింపుల్ హయతి ను ఈ సినిమా లో తమ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్లు అనిపిస్తుంది.

దానిపై మీరే మాట్లాడుతారు అని అడగగా డింపుల్ వెంటనే నేను బట్టలు బానే వేసుకొని ఉన్నా కదా మీకు వల్గర్ ఎలా అనిపించింది మేము రిలీజ్ చేసిన టీజర్ లో పోస్టర్ లో కూడా అటువంటిది ఏమీ లేదు మీరు అలా అనటం కరెక్ట్ కాదు అని నవ్వుతూనే కొంచెం ఫైర్ అయిపోయింది. అక్కడ నుండి వెంటనే మైక్ ను డైరెక్టర్ శ్రీనివాస్ గారు అందుకొని తన క్యారెక్టర్ ఫ్యామిలీ లో ఒక ట్రెడిషనల్ అమ్మాయిగా మాత్రంమే తన డ్రెస్సింగ్ చూస్తనే అర్థం అయిపోవాలి అంటూ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని మే 5 నా ప్రతి ఒక్కరూ థియేటర్స్ లో వీక్షించాలని కోరుకున్నట్లు తెలిపారు.

743 views