Guess The Actor: విజయశాంతి చేతిలో ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? ఇప్పుడు ప్రపంచాన్నే ఏలేస్తున్నాడు!

Posted by uma, April 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Vijayashanthi : లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఒకప్పటి హీరోయిన్మన విజయశాంతి గారు. హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు విజయశాంతి గారు. అప్పట్లో అందరూ హీరోలతో విజయశాంతి గారు నటించారు ఆమె లేడీ సూపర్ స్టార్ గానే కాక, డైనమిక్ హీరోయిన్ గా, లేడీ అమితాబచ్చన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో స్టార్ హీరోయిన్స్ అందరూ గ్లామర్ రోజు చేస్తుంటే విజయశాంతి గారు డి గ్లామర్ రోల్స్ లో కూడా సూపర్ హిట్స్ సాధించారు. విజయశాంతి గారు చాలా రోజుల తర్వాతగ్యాప్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు.మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాటలు లో ఒక మెయిన్ కీ రోల్ ని పోషించారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు విజయశాంతి. పై ఫోటోలో విజయశాంతి ఉన్న చిన్నారి ఫోటో మీరు గుర్తుపట్టారా.. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..

విజయశాంతి గారు అప్పట్లో దిగిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అప్పట్లో హీరోయిన్స్, హీరోలతో తో షూటింగ్స్ కి వారి పిల్లల్ని కూడా తీసుకు వెళ్లేవారు అలా చిరంజీవి గారితో పాటు వెళ్లిన రాంచరణ్ విజయశాంతి గారితో దిగిన ఫోటో ఇప్పుడు నెట్ ఇంట వైరల్ గా మారింది. విజయశాంతి ఎత్తుకున్న చిన్నరి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని రాంచరణ్ దూసుకుపోతున్నాడు చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తరువాత మగధీర,నాయక్, రంగస్థలం, సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు రామ్ చరణ్. ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లేని హీరోగా రామ్ చరణ్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజమౌళి దర్కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ తో కలిసి నటించియూనివర్సల్ స్టార్ గా మారిపోయారు.ప్రస్తుతం చాలా బిజీగా టాప్ దర్శకులతో సినిమాలు తెరకెక్కించే పనిలో ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమాతో మన ముందుకి త్వరలో రాబోతున్నారు రామ్ చరణ్.

ఈ సినిమా నుండి జరగండి జరగండి అనే పాట రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా మీద రాంచరణ్ అభిమానులతో పాటుమెగా అభిమానులు కూడా భార్యంచడాన్ని పెట్టుకున్నారు ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ సినిమాలో ప్రత్యేకంగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో కనిపిస్తున్నట్లు సమాచారం ఆ తరువాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా లైన్ లో ఉంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజెస్ సినిమా హిట్ కావాలని, మెగా అభిమానులతో పాటు మనము కోరుకుందాం..

1774 views