Brahmamudi : ఎండి సీట్ కన్నా తన బిడ్డ ముఖ్యం అనుకున్న రాజ్.. కొడుకు మీద అపర్ణ కోపం.. కావ్య శ్వేత ల ప్లాన్..

Posted by uma, April 9, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Brahmamudi : ఈరోజు బ్రహ్మముడి సీరియల్ లో బిడ్డ కోసం కంపెనీ పదవిని త్యాగం చేయడానికి రాజ్ సిద్ధపడతాడు ఇక తన స్థానం స్థాయి తగ్గిపోకూడదని తన భార్య అనుకుంటుంది నా నిర్ణయానికి అడ్డు చెప్తున్నావా కళావతి అని రాజ్ అడుగుతాడు.ఆ బిడ్డ కోసం మీరు ఇంత పెద్ద కుటుంబాన్ని వదులు పోతున్నారు ఒకసారి ఆలోచించండి నా స్థానం తగ్గినా నా కోసం నేను ఆరాటపడట్లేదు మీ కోసం ఆరాటపడుతున్నాను అని అంటుంది అక్కడ రాజ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. ఈ బిడ్డ గురించి నిజం చెప్తే అసలు ఈ ప్రాబ్లం అంతా పోతుంది కదా అని భర్తకు సరిగ్గా చెప్పాలనుకుంటుంది కావ్య ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి నిజం చెప్పమని అందరిలో మీరు మీలాగే ఉండండి మీ స్థానాన్ని కోల్పోవద్దు అని అంటుంది. ఆ బిడ్డను మీరు ఇక్కడికి తీసుకు వచ్చినందుకు నాకేం బాధ లేదు కానీ ఆ బిడ్డ తల్లిని కూడా తీసుకొస్తే నేనే ఇకనుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు మీ స్థానం మీకు ఉంటుంది మీకు ఎవరో మీకు ఉంటుంది మీరు మీ భార్య మీ బిడ్డ మీ దగ్గర వంశ వారసత్వం అన్ని దొరుకుతాయి అని కావ్య అంటుంది కావ్య చేస్తున్న త్యాగం చూసి రాజ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు.

ఇక అక్కడే ఉన్న అపర్ణ కొడుకుకి సద్ది చెప్పాలని చూస్తుంది. కానీ రాజు మాత్రం అందుకు ఒప్పుకోడు. ఈ కాపర్ నా కోపంతో చూడు రాజ్ ఆ బిడ్డ కోసం నువ్వు తల్లితోనే గొడవ పడుతున్నావు తల్లి ప్రేమకు దూరమయ్యావు భార్య నమ్మకాన్ని కోల్పోతున్నావు ఏంటి సభ్య దృష్టిలో దోషగా మిగిలిపోతున్నావు నీ స్థాయి నువ్వే తక్కువ చేసుకుంటున్నావు ఆ బిడ్డను ఇప్పటికైనా వదిలి పెట్టేసి రా అని అంటుంది అపర్ణ నేను స్థాయి కోసం ఆ స్థానం కోసం నేను పదిలంగా ఉండడం కోసమో నా రక్తసంబంధాన్ని వదులుకోలేను ఆ బిడ్డని అనాధను చేయలేనని తల్లితో తేల్చి చెప్తాడు రాజు ఆఫీస్ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు, కళ్యాణ్ కి పూర్తి పవర్ ఆఫ్ పటాన్ని ఇస్తున్నట్లు కళ్యాణ్ పేరుమీద అన్ని పేపర్స్ రెడీ చేశారా లేదా అని లాయర్ ని అడుగుతాడు. లాయర్ కొంచెం సంకోచిస్తాడు కానీ రాజు గట్టిగా అడిగేసరికి లాయర్ పేపర్స్ తీసి ఇస్తాడు. ఇక అదంతా చూసి అపర్ణ కోప్పడుతుంది కానీ రాజ్ తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలని పేపర్స్ మీద సంతకం చేయబోతాడు. అప్పుడే సీతారామయ్య గారు అడ్డుపడతాడు నీకు ఏమంత అవసరం వచ్చింది చిన్న ప్రాబ్లం వస్తేనే ఇంత పెద్ద బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తున్నావా ఏమి తెలియని కళ్యాణ్ చేతిలో కంపెనీని పెడతావా, కళ్యాణ్ కి ఏమాత్రం అనుభవం లేదు కళ్యాణ్ కూడా నా మనవడే కానీ అలాగని అనుభవం లేకుండా ఆ సంస్థను తీసుకెళ్లి కళ్యాణ్ చేతిలో పెట్టలేను. నీకు అంత అనుభవం వచ్చిందని తెలిసిన తర్వాతే నేను బాధ్యతలు నుంచి తప్పుకున్నాను. అట్లాంటిది నువ్వు కళ్యాణ్ కి అనుభవం ఉందని నువ్వు బాధ్యత నుంచి తప్పుకుంటున్నావు అని అడుగుతాడు సీతారామయ్య. ఇక రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు.

ఇక అక్కడే ఉన్నా రుద్రాణి ఎలాగైనా సరే కళ్యాణ్ కు ఆస్తి రావాలి అని అనుకుంటుంది అలా వస్తేనే రాహుల్ ఎండి పదవిలో కూర్చోబెట్టడానికి తను ప్లాన్ వేయొచ్చు అని అనుకుంటుంది అందుకు అనుగుణంగా రాజ్తో నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రాజ్ ఒకటి బిడ్డను వదులుకుంటావా లేదంటే నీ అధికారాన్ని వదులుకుంటావా ఈ రెండిట్లో ఏదో ఒకటి తేది చెప్పే అని అంటుంది. అపర్ణ కూడా రాజ్ ఏం చెప్తాడు అని చూస్తుంది రాజ్ నాకు బిడ్డ ముఖ్యం. ఈ అధికారం ఆస్తి అవసరం లేదు అని సంతకం పెట్టేస్తాడు పేపర్స్ మీద, ఇకనుంచి అపర్ణ కోపంగా వెళ్ళిపోతుంది.రాజ్ ఆ పేపర్స్ తీసుకువెళ్లి కళ్యాణ్ చేతిలో పెట్టి ఆఫీసులో ఎలా ఉండాలి ఎలా ప్రత్యర్థుల నుండి మనం తప్పించుకోవాలి కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు మనం తెలివిగా వ్యవహరించాలని ఆఫీస్ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించమని ఈ దుగ్గిరాల సంస్థ నీ చేతిలో పెడుతున్నానని నువ్వు చక్కగా నిర్వర్తించి నీ మీద నమ్మకం లేని వాళ్లకు కూడా నమ్మకం కలిగేలా చేయాలని తమ్ముడితో అన్ని చెప్పి ఆఫీస్ బాధ్యతలు అప్పగించి రాజ్ వెళ్లిపోతాడు. ఇక ధాన్యం అనామిక సంతోషిస్తారు రుద్రనేత అని అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని ఇప్పుడు కళ్యాణ్ అసమర్థులను నిరూపించి నా కొడుకుని ఎండి స్థాయిలో కూర్చోబెట్టొచ్చు అని అనుకుంటుంది. తన ప్లాన్ ప్రకారం కళ్యాణి తో పాటు రాహుల్ ని కూడా జనరల్ మేనేజర్ ని చేస్తుంది. అనామిక కోసం కళ్యాణ్ రాహుల్ నీ జనరల్ మేనేజర్ గా ఒప్పుకుంటాడు.

ఇక మరోవైపు కావ్య వెన్నని వెతికే పనిలో పడుతుంది స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి వెన్నెల మీరిచ్చిన అడ్రస్లో లేదని నాకోసం మీరు ఇంకో హెల్ప్ చేయమని అడుగుతుంది. కావ్య కోసం అక్కడి ప్రిన్సిపాల్ వెన్నెలతో పాటు చదివిన వాళ్ళ లిస్ట్ అంతా పంపిస్తాడు ఆ లిస్టులో శ్వేత పేరు చూసి కావ్య షాక్ అవుతుంది. ఈ శ్వేత మనసువేత కాదా అని అనుకుంటుంది ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే స్వేచ్ఛ లిఫ్ట్ చేసే టయానికి ఫోన్ కట్ అయిపోతుంది. అయితే అడ్రస్ కి వెళ్లి చూస్తే తెలిసిపోతుంది కదా అని అంటుంది కావ్య కానీ ఇంకొకసారి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే స్వేతే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కదా అని అడుగుతుంది కావ్య శ్వేతకు ఏమీ అర్థం కాక ఎవరు మీరు అని అంటుంది. నేనురాజ్ భార్య కావ్యను మీరు రాజ్ ఫ్రెండ్ స్వతే కదా అని అడుగుతుంది అవును అని అంటుంది శ్వేత కావ్యా నువ్వేంటి నాకు ఫోన్ చేశావు అయినా ఈ నెంబర్ ఎక్కడిది అని అడిగితే అవన్నీ తర్వాత చెప్తాను ముందు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి మనం ఒక చోట కలవాలి కానీ రాజ్కి తెలియకూడదు అని అంటుంది.శ్వేతా సరే అంటుంది ఇద్దరు సీక్రెట్ గా కలుసుకోవాలి అని అనుకుంటారు కావ్య వెన్నెల్ని వెతికే పనిలో శ్వేత హెల్ప్ తీసుకుంటుంది.

ఇక మరోవైపు ఆఫీస్ కి వచ్చినా కళ్యాణ్ కు రాహుల్ ఇయ్యండి సీట్ కోసమే కదా ఇన్నాళ్లను ఎదురు చూసావు ఇప్పుడు నీదే బాస్ కూర్చొఅని అంటాడు. ఇక అక్కడికి వచ్చిన శృతి మేనేజర్ అందరితో ఇకమీదట రాజ్ ఇక్కడికి రాడు కల్యాణే మీ ఎండి అని రాహుల్ చెప్తాడు. కానీ అందుకు కళ్యాణ్ ఒప్పుకోడు ఎప్పటికీ మా అన్నయ్య ఇక్కడ ఎండిగా కొనసాగుతాడు తనకు ఏదో చిన్న పని ఉండి రాలేకపోయాడు అప్పటిదాకా నేనే కంపెనీ బాధ్యతలు చూసుకుంటాను తన పని పూర్తయిపోయిన తర్వాత తను కచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ఎండి సీట్ లో నేను కూర్చొని పక్కన వేరే చైర్ వేసుకొని కూర్చుంటాడు రాహుల్ మాత్రం మనసులో ఇది సీటు మీ అన్నది నీది కాదురా నాది అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అనుకుంటాడు మనసులో ఇక శృతి తో రాహుల్ జనరల్ మేనేజర్ గా ఇక్కడ కొనసాగుతాడు తనకి అప్ప చెప్పాల్సిన పనులు అప్ప చెప్పండి అని కళ్యాణ్ అంటాడు. నాకు కూడా ఆఫీస్ కొత్త కాబట్టి మీరు ముందే చేయాల్సిన పనులు నాకు ఇంటిమేషన్ చేయండి అని చెప్తాడు దానికి శృతి సరే అంటుంది ఇక రాహుల్ మాత్రం కళ్యాణ్ తో నీకు ఏ హెల్త్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

499 views