Pawankalyan :పవన్ కళ్యాణ్ తమ్ముడు హీరోయిన్ ఇలా మారిపోయింది ఏంటి చూస్తే తట్టుకోలేరు!

Posted by uma, April 12, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Pawan kalyan old heroine : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తాయి. సినీ ఇండస్ట్రీలో ఎక్కువకాలం హీరోలు కొనసాగుతారు కానీ హీరోయిన్స్ చాలా తక్కువ కాలంలోనే మారుతూ వస్తూ ఉంటారు. కొన్ని రోజులు ఒక హీరోయిన్స్ టాప్ లో ఉంటే ఆ హీరోయిన్ కొంతకాలంలోనే మళ్లీ సెకండ్ ప్లేస్ కి పడిపోయి కొత్త హీరోయిన్స్ మళ్ళీ టాప్ కి వెళ్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది. కొత్త హీరోయిన్స్ కి అవకాశం ఇస్తూ వాళ్లతో సినిమాలు చేస్తూ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఒక హీరోయిన్ ఒకే సినిమాతో చేసి మళ్ళీ కనుమరుగైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చేసింది చిన్న సినిమా అయినా ఎక్కువకాలం గుర్తుండిపోయే హీరోయిన్స్ కూడా అన్నారు అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తమ్ముడు సినిమా హీరోయిన్స్ అలాంటి వాళ్లే.

తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలన్నిటిలో కెల్లా టాప్ టెన్ సినిమాల్లో ఒకటి అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి బ్లాక్ బాస్టర్ గా అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ ఇందులో సుబ్బు అనే పాతలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా ప్రీతి జింగాని నటించారు అలానే ఇంకో హీరోయిన్ గా అతిధి గోవత్రికర్ ఈమె లవ్లీ అనే క్యారెక్టర్ లో నటించి మెప్పించింది అందరికీ యువతకి గుర్తుండిపోయే క్యారెక్టర్ లవ్లీ లీ క్యారెక్టర్ పేరు వింటేనే మనకి తమ్ముడు సినిమా గుర్తొస్తుంది ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లవ్లీ అనే క్యారెక్టర్ కోసం ఒక పాట కూడా పాడతాడు హే పిల్ల నీ పేరు లవ్లీ అని పాట పాడుతూ వెంటపడి ఆ బ్యూటీని అల్లరి చేస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు ఆమె ఎలా ఉంది అంటే ఆమెను చూస్తే మనం గుర్తు కూడా పట్టలేము..

తెలుగులో అతిథి గోవత్రిర్ చేసింది ఒకటే సినిమా అయినా కూడా ఆమె ఇప్పటికి ఇంకా తెలుగు ఆడియోస్ గుండెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత ఎన్నో అందాల పోటీలో పాల్గొని విన్నారుగా నిలిచింది . తమ్ముడు సినిమా తర్వాత ఈమె తెలుగులో కనుమరుగయింది ఇక తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది.ముస్లిం మెడికల్ స్కూల్లో సీనియర్ అయినా ముఫజల్ వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత ఆమె భర్తతో విడాకులు తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంది ఇక ఈ అమ్మడి ఫోటోలు చూసి అప్పటి మన లవ్లీ ఇట్లా మారిపోయింది ఏంటి అని అభిమానులు అనుకోవడం విశేషం.

957 views