Kartika Deepam2: కార్తీక్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న జోత్స్న.. శివన్నారాయణ ను తాతయ్య అని పిలిచిన అసలు మనవరాలు..

Posted by uma, April 12, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Karthika Deepam2 April 12 Episode 17 : కార్తీక్, దీపకీశవరికి బట్టలు ఇప్పించి ఇంటికి తీసుకు వెళుతూ ఉంటే నరసింహ చూస్తాడు. దీపా అని పిలుస్తూ ఉంటే వాళ్ళు పట్టించుకోకుండా కారులో వెళ్లిపోతారు. దీప నర్సింహాన్ని చూడదు. నరసింహ అసలు దీప కార్లు ఎందుకు వెళ్తుంది.ఆ వచ్చినవాడు ఎవరు దీప ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా నరసింహ మందు తాగుతూ దీపా కనపడడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నరసింహ భార్య శోభ వచ్చి ఏమైంది అని అడుగుతుంది. కానీ నరసింహమే సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఓహో అయితే అది కనపడిందా అని అంటుంది. వెంటనే నరసింహస్వామి చూస్తాడు నువ్వు చాలా తెలివైన దాని వీధి పండక్కు కూడా పాత మొగుడేనా ఈసారి కొత్త మొగుడిని వెతుక్కున్నావుగా అన్నట్టుగా నరసింహం దీపని అపార్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు ఇక శోభా కూడా దీప నీ గుర్తు చేసుకుంటున్నందుకు నరసింహ మీద కోప్పడి అక్కడినుంచి వెళ్ళిపోతుంది నరసింహ కోపంగా మందు తాగుతూ ఉంటాడు.

ఇక మరోవైపు శివ నారాయణ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కార్తీక్ జోష్నా ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు కార్తీక్ ను చూసి జోష్న చాలా అందంగా ఉన్నావు బావ అని అంటుంది. ఎంగేజ్మెంట్ చేసుకోకుండా డైరెక్ట్ గా నిన్ను చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అంటాడు డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందువు గాని విలే అంటాడు కార్తీక్ అంతలో అక్కడికి వచ్చిన వాళ్ళ నాన్న కార్తీక్ ని కాస్త స్పీడ్ తగ్గిస్తే బాగుంటుంది అని అంటాడు నా మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. నేనేమి చెప్పాలనుకునే లోపు ఎవరనుకున్న స్క్రీన్ ప్లే వాళ్ళు రాసుకొని మాట్లాడుతున్నారు. ఇంతకీ నిజం చెప్పకుండా ఈ భారు అసలు ఏం చేస్తుంది అని పారిజాతాన్ని తిట్టుకుంటూ ఉంటాడు కార్తీక్ ఇక ఉగాది పండుగకి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు అందరికీ ఇక సుమిత్ర కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి పారిజాతం ఇంట్లో అందరూ వస్తారు. ఇక ఉగాది పండక్కి ఓన్లీ విశేషమైన ఇంకేమైనా సువార్త చెప్పేది ఉందా అని అంటుంది కాంచన అప్పుడు వెంటనే కార్తీక్ పారు వైపు కోపంగా చూస్తాడు. కాంచన కార్తీక్ ని అల్లుడుగా చేసుకోవాలనుకుంటుంది కానీ కార్తీక్ పారుతో నిజం మొత్తం చెప్పాడంతో ఆ విషయం పారిజాతం ఇంట్లో ఎవరికీ చెప్పదు. జోష్నని పెళ్లి చేసుకోవడం కార్తీక్ ఇష్టం ఉండదు అందుకే పారువైపు కోపంగా చూస్తాడు. ఇక అప్పుడే అక్కడికి పంతులుగారు వస్తారు. ఇక ఒక్కొక్కళ్ళు వాళ్ల రాశి ఫలితం ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుని చెప్తూ ఉంటాడు. రాశి ఫలితాలు గురించి ఎలా ఉంటుందో మనం పంతులు గారిని అడుగుదామని కార్తీక్ అంటే నీకేం బాబు నువ్వు దశరధుడికి కాబోయే అల్లుడువి అని అందరూ కార్తీక్ ని ఆటపట్టిస్తారు.

ఇక మరోవైపు అవుట్ హౌస్ లో దీప తను తెచ్చుకున్న బట్టలు తీసి చూస్తూ ఉంటుంది అంతలో ఆ బట్టలు చాలా ఖరీదు కలిగినవి అని అర్థమవుతుంది. కావాలనే కార్తీక్ రేట్ తగ్గించి ఇప్పించాడని దీపకే అర్థమవుతుంది సుమిత్రా జోష్ణ కొత్త బట్టలు తీసుకొచ్చి దీపావళి ఇస్తారు. అప్పుడే శౌర్య సుమిత్ర ఇచ్చిన బట్టలు చూసి మనం కొన్నవాటికంటే అమ్మమ్మ వాళ్లు తీసుకున్న బట్టలు చాలా బాగున్నాయి కదా అని అంటుంది సరే తొందరగా వేసుకొని పూజకి రండి అని అంటుంది సుమిత్ర, ఇక దీప సుమిత్ర వైపు చూసి మా అమ్మ ఉన్నా కూడా ఇలా చూసుకుంటుందో లేదో అని మనసులో అనుకుంటుంది ఇక ఉగాది అయిపోయిన వెంటనే ఇక నుంచి వెళ్లిపోవాలని దీప గట్టిగా అనుకుంటుంది. దీప ని వదిలించుకోకపోతే నీ అంత చూస్తాను అని నరసింహాన్ని ఆయన భార్య శోభ తిడుతూ ఉంటుంది ఇక నువ్వు అర్ధం కావట్లేదు దీపా నువ్వు నిజంగా నాకోసమే సిటీకి వచ్చావా లేదంటే వేరే వాళ్ళ కోసం ఎవరికైనా గొప్పింటి వాళ్ల కోసం వచ్చావా నువ్వు అలా వెళుతుంటే నేనేమైనా నీ దారికి అడ్డు తగిలినా అని అనుకుంటూ ఉంటాడు నరసింహ.నిన్ను అసలు కారులో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి నువ్వు నాకంటే చెడ్డదానిలా ఉన్నావు నువ్వు ఏదో కథ నడుపుతున్నావని నాకు అర్థం అవుతుంది నాకు నిన్ను వెంబడించడమే పనిగా పెట్టుకుంటాను. ఈరోజు నుంచి నేను నువ్వు ఎక్కడికి వెళుతుంది ఏం చేస్తుంది ఎవరింట్లో ఉంటున్నది నేను గమనిస్తాను నేనైతే మాత్రం మనశాంతిగా బతకనివ్వండి నరసింహం గట్టిగా ఫిక్స్ అవుతాడు.

ఇక మరోవైపు సౌర్యా వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని వచ్చి అమ్మమ్మ ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటారు నువ్వు ఇచ్చిన బట్టలు బాగున్నాయా అని అంటే చాలా అందంగా ఉన్నావు అని అంటుంది సుమిత్ర పేద అమ్మాయి అయినా ఎందుకో చూస్తే బిడ్డలా ఉంటుంది అని శివన్నారాయణ మనసులో అనుకుంటాడు. సూర్య కార్తీక్ దగ్గరికి వెళ్తుంది నా డ్రెస్ ఎలా ఉంది కార్తీక్ అని అంటుంది అందరూ ఆశ్చర్యపోతారు. సోరియా కార్తీక్ ని పేరు పెట్టి పిలవచ్చా అని అనుకుంటారు ఇక అక్కడే ఉన్న కార్తీక్ మీరు ఎవరు ఏమీ అనుకోవద్దు నేనే సరిత అలా చెప్పాను అని అంటాడు. ఇక కార్తీక్ దీప వైపు చూస్తాడు కార్తీక్ సవరికి చాక్లెట్ ఇస్తుంటే దీపవద్దని చెప్తుంది ఇక అంతలో కార్తీక్ దీప వైపు చూసి నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నీకు ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది కదా అని మనసులో అనుకుంటాడు. ఇక అక్కడే ఉన్న దీప శివన్నారాయణని పెద్దయ్య గారు అని పిలుస్తుంది అలా ఏం పిలవక్కర్లేదు అమ్మ నువ్వు కూడా జోష్ణ లాగా నన్ను తాతయ్య అని పిలవచ్చు అని అంటాడు. అలా పిలవలేనండి అని అంటే నా కొడుకుతో చెప్పి నిన్ను దత్తత తీసుకుంటానులే అనిదీప తో అంటాడు. ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక సౌర్య సుమిత్రతో మరి నేనేమని పిలవాలి అని అంటుంది శివన్నారాయణ శివ నారాయణ ముత్తాత అని అంటాడు ముత్తాతయ్య నాకు అసలే నచ్చలేదు అని అంటుంది శౌర్య, ఇక సౌర్యని దగ్గరకు తీసుకున్న సీఈఓ నారాయణ తాతయ్యకు ఒక ముద్దు పెట్టు అని అంటే సౌర్య ముద్దు పెడుతుంది ఇక అదంతా చూసి దీప సంతోషిస్తుంది. ముత్తాత అని పిలవడం బాలేదు కదా అందుకని మిమ్మల్ని ముద్దుల తాతయ్య అని పిలుస్తాను అంటుంది దానికి శివన్నారాయణ సంతోషిస్తూ అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తుంటాడు. సుమిత్ర వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీపని ఇంట్లో వాళ్ళ మనిషిలాగ కలిపేసుకుంటారు ఇక దీప మాత్రం వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ వాళ్ళ నాన్నకు యాక్షన్ చేసిన కార్తీకం చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శివ నారాయణని చూస్తూ పారు కుళ్లుకుంటూ ఉంటుంది ఎక్కడైనా అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. ఉగాదికి ఇంట్లో పోటీ ఉంటుంది ఎవరైతే ఉగాది పచ్చడి బాగా చేస్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని అంటాడు శివ నారాయణ ఇక దీప జడ్జిగా ఉండాలి అని అంటారు. దాంతో పారిజాతం శివన్నారాయణ వైపు చూసి ఒక మనవరాలను దూరం చేశాను పుట్టినప్పుడే ఇప్పుడు ఈ మనవరాలు కూడాదూరం చేస్తే తీరుతాను అని అంటుంది. ఇక దీప వాళ్ళందరిని చూసి వీళ్ళందరూ నన్ను అవసరం కోసం కాదు నిజంగానే ప్రేమిస్తున్నారు. ఈ పెద్దావిడ ఆ కార్తీక్ తప్ప ఇంట్లో అందరూ మంచివాళ్లే అని అంటుంది. ఇంట్లో అందరూ ఉగాది పచ్చడి ఎవరికి వాళ్లు ప్రిపేర్ చేస్తూ ఉంటారు.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

457 views