Sandeep Reddy Vanga :సందీప్ వంగ దర్శకత్వం మైఖేల్ జాక్సన్ బయోపిక్..హీరో ఎవరంటే!

Posted by uma, April 10, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Sandeep Reddy Vanga: తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు సందీప్ రెడ్డి. తెలుగులో అర్జున్ రెడ్డి తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. ఆ తర్వాత యానిమల్ సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాడు సందీప్ అర్జున్ రెడ్డి సినిమా నే బాలీవుడ్ లో రీమిక్స్ చేసి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ సినిమాలను తీస్తూ రీసెంట్గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఊర్లో అనిమల్ సినిమాని ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా తరికెక్కించాడు సందీప్ రెడ్డి వంగా. చేసింది తక్కువ సినిమాలైనా స్టార్ డైరెక్టర్ క్రేజీ సొంతం చేసుకోవాలి సందీప్ అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా తన సత్తా చాటి తొలి సినిమాలోని ఇంత సంచలనాన్ని క్రియేట్ చేసిన సందీప్.

తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్లు కూడా సొంతం చేసుకోవడం ఒక విశేషం.. ప్రస్తుతం స్పిరిట్ సినిమాని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు సందీప్ ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తుండడం విశేషం ఈ సినిమా భారీ అంచనాలతో అభిమానుల ముందుకు రానుంది. అనిమల్ మూవీ కి మించి ఇందులో యాక్షన్ సిరీస్ ఉంటుందని ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఇప్పుడు ఈయన ఒక బయోపిక్ తెరకెక్కిస్తారని అంటున్నారు దాని గురించి చూద్దాం..

సందీప్ రెడ్డి తెరకెక్కించిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇతనికి మంచి డిమాండ్ ఏర్పడిందని చెప్పచ్చు సందీప్ తో సినిమా తీయడానికి పెద్ద సార్లు ఎదురు చూస్తున్నారు ఇటీవల మీడియా కిచెన్ ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు మైకేల్ జాక్సన్ జీవిత కథ సినిమా తీయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మైకేల్ జాక్సన్ అంటే తనకి చాలా ఇష్టమని ఆయన బయోపిక్ తీయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని సరైన హీరో దొరికితే హాలీవుడ్లో సినిమా తీస్తానని మైకేల్ జాక్సన్ జీవిత కథ చాలా ఆసక్తికరంగా కొనసాగిందని చిన్నప్పటి రోజులు ఆయన బాగా కష్టపడి పైకి వచ్చారని స్టార్గా ఆయన ప్రయాణం అంత సులువుగా జరగలేదని అదంతా ఒక సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆయన నమ్మకంతో ఉన్నారు ఇక సినిమా తీస్తే అందరూ చూస్తారని మైకల్ జాక్సన్ కథను ఎవరు డైరెక్ట్ చేసినా నేను చూస్తానని నేనే డైరెక్ట్ చేసేటట్లయితే ఒక మంచి హీరో దొరికితేనే కదా డైరెక్ట్ చేస్తానని సందీప్ రెడ్డి తెలిపారు అలాగే ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ కూడా తొలి రోజులోనే 150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు దాంతో స్పిరిట్ సినిమా ఎలా ఉంటుందని ప్రభాస్,అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రభాస్ ను ఈ సినిమాలో కొత్తగా చూపిస్తున్నట్లు కూడా సందీప్ తెలిపారు. మరి తన డ్రీం ప్రాజెక్టు మైకల్ జాక్సన్ జీవిత కథను ఏ హీరోతో తెరకేక్కిస్తారో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

657 views