Guess Who?: వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ లేటెస్ట్ హాట్ వీడియో..కుర్రాళ్లు చూస్తే ఏమైపోతారో!

Posted by venditeravaartha, July 24, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Guess the Actress: ఈ క్రింది ఫొటోలో కనిపిస్తున్న హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? , ఈమె ఇప్పుడు ఇండియా లోనే మోస్ట్ క్రేజీ హాట్ బ్యూటీస్ లో ఒకరు. అంతే కాదు మిస్ యూనివర్స్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్న నటి. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది సూపర్ స్టార్స్ తో చిందులేసిన హాట్ బ్యూటీ. ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాల్లోకి వచ్చే ముందు మోడలింగ్ రంగాన్ని ఏలిన ఈమె, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళం లో ఒక సినిమాలో మెయిన్ విలన్ రోల్ కూడా చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో ఒక హాట్ వీడియో ని అప్లోడ్ చేసి కుర్రకారులను పిచ్చెక్కిపోయేలా చేసింది.

ఆమె మరెవరో కాదు ఊర్వశి రౌతేలా. ఈమె బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతూ టాలీవుడ్ లో పలు చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’, పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసి ఇప్పుడు బాలయ్య బాబు – బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈమె ముఖ్య పాత్రని పోషిస్తుంది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక హాట్ వీడియో ని అప్లోడ్ చేసింది. ఈ వీడియో లో ఆమె బాత్ రూమ్ లో స్నానం చేసే ముందు బట్టలు విప్పుతూ కనిపించింది.

ఇది ఆమె హీరోయిన్ గా బాలీవుడ్ లో నటిస్తున్న ‘హేట్ స్టోరీస్ 4 ‘ చిత్రానికి సంబంధించిన చిన్న ప్రమోషనల్ క్లిప్ అట. ఆ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు కుప్పలు తెప్పలుగా ఉంటాయని సమాచారం. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ ఇలా అడల్ట్ కంటెంట్ తో ఉన్నవే అవ్వడం గమనార్హం. సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇకపోతే ఊర్వశి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ తో చాలా ఏళ్ళు డేటింగ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒక బాలీవుడ్ హీరో తో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

266 views