Brahmamudi : కళ్యాణ్ మీద లేని ప్రేమని వలకబోసిన అనామిక.. దుగ్గిరాల ఇంట్లో కావ్యకి ఇదే ఆఖరి రోజ..

Posted by uma, April 12, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Brahmamudi April 12 Episode 382 : అనామిక కళ్యాణ్ ను తన సొంతం చేసుకోవాలని, కళ్యాణ్ వచ్చేలోపు అందంగా రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి చూసుకుంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు అని చెప్తుంది. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవ చేస్తున్నారు నువ్వు తొందరగా కళ్యాణిని దారిలోకి తెచ్చుకోవాలి అంటుంది దాంతో కళ్యాణి ఇక్కడికి వచ్చేసేస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అంటే వెంటనే అనామిక అమ్మ నువ్వేమైనా బొమ్మలాట అనుకుంటున్నావా ఏంటి అని అంటుంది ఇప్పుడే ఎలా వస్తాము కొంచెం టైం పడుతుంది అని అంటుంది దాంతో తొందరగా నిర్ణయం తీసుకొని తొందరగా కళ్యాణి నీ వైపు తెచ్చుకోవాలి ఇక వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను గుర్తుచేసుకొని, కళ్యాణి నా వైపు తిప్పుకోవాలి అని అనుకుంటుంది అనామిక ఇక అప్పుడే కళ్యాణ అక్కడికి వస్తాడు. అనామిక నీటుగా రెడీ అవ్వడం చూసి ఏంటి పెళ్ళికి వెళ్తున్నావా అని అడుగుతాడు పెళ్లికి వెళ్తేనే ఇలా రెడీ అవుతారా, భర్త కోసం కూడా రెడీ అవుతారు భార్య భర్త కోసం ఇలా రెడీ అవ్వడం బాగుంది కదా అని అంటుంది దాంతో కళ్యాణి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు అనామిక రెండు చేతులు కల్యాణ మెడ మీద వేసి, కళ్యాణవైపు చూస్తూ నేను ఇప్పుడు నీ దాన్ని అవ్వాలనుకుంటున్నాను కళ్యాణ్ ఇన్నాళ్లు నిన్ను దూరం పెట్టి తప్పు చేశాను ఇప్పుడు నేనే నా అంతటి నేనే నీకు సొంతం కావాలనుకుంటున్నాను అని అంటుంది దాంతో కళ్యాణ్ అదేంటి ఇన్నాళ్లు ఎందుకు అలా ఉండలేకపోయావు ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావ్ అని అడుగుతాడు. అదేంటి కల్యాణ అలా అంటావు అని అంటుంది ఎందుకు నీ దగ్గర సమాధానం లేదు కదా అని చెప్పమంటావా అని అంటాడు.

కళ్యాణ్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటుంది అనామిక కళ్యాణ్ మెడ మీద నుంచి చేతులు తీసేసి బ్యాగ్ ని పక్కన పెట్టి, నీకు కావాల్సింది నేను కాదు నా స్థాయి ఆస్తి, నీకు ఒక బిజినెస్ మాన్ కావాలి కవితలు రాసుకునే కవి అక్కర్లేదు నువ్వు బిజినెస్ మాన్ గా నన్ను చూసి ఇప్పుడు నీ అంతటి నువ్వే నా దగ్గరికి వస్తున్నావు నేను ఒకప్పుడు చెప్పాను ఎంతటి నువ్వు వస్తే నాకు సంతోషమే కానీ నాకు ఈ అనామిక అక్కర్లేదు నాకు కావాల్సింది నన్ను నన్నుగా ఇష్టపడే అనామిక నా కవితలు చూసి నన్ను ప్రోత్సహించిన నామిక నా కవితలు నచ్చిన మీకా నాకు కావాలి ఆనామిక నా ప్రేయసి ఇప్పుడు ఈ ఆనానికి ఇప్పుడు నాకు మధ్యలో ఒక స్థాయి వారధిగా ఉంది అది నాకు అవసరం లేదు అది పోయిన తర్వాతే నా అంతట నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కళ్యాణి ఇచ్చిన కౌంటర్ కి అనామిక శాఖ ఎట్లానే చూస్తూ ఉండిపోతుంది కోపంతో పోలు తీసి విసిరి నేలకేసుకొట్టి నేను నా సొంతం చేసుకోవడానికి నేను ఏదైనా చేస్తాను కళ్యాణ్ అని అనుకుంటుంది.

ఇక మరి వైపు రాహుల్ ఇంటికి వస్తాడు ఆఫీస్ నుంచి స్వప్న రాహుల్ ని పట్టించుకోదు, భర్త ఇంటికి వస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వవా అని అడుగుతాడు రాహుల్ అవును అక్కడ అమ్మాయితో కష్టపడి పనిచేసి వచ్చావు కదా అందుకని అని అంటుంది. వెంటనే రాహుల్ కూడా కోపంగా లేచి నిలబడతాడు. ఏంటి నేను అన్న తప్పుందా లిఫ్టికల్ గురించి కదా నువ్వు మాట్లాడేది ఆఫీసులో నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అందుకే నేను ఎవరు ఎండింగ్ చేయడానికి ఒప్పుకోలేదు ఇంట్లో ఇప్పటికైనా కాస్త మారు అని గడ్డి పెడుతుంది దానితో రాహుల్ కోపంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి స్వప్నం చూస్తే నాకు చాలా కోపంగా ఉంది మమ్మీ ఇక్కడి నుంచి బయటికి గెంటేయాలనిపిస్తుంది నాకు ఎండి సీటు రానివ్వు తర్వాత అదే చేస్తాను అని అంటే అప్పుడు ఏం చేస్తుంది హాయిగా వెళ్లి దానికి ఇచ్చిన ఆస్తిని తింటూ కూర్చుంటుంది అని అంటుంది రుద్రాణి అవును మమ్మీ దాని మీద పగ తీర్చుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు దానితో రుద్రాణి కొడుకుకి ఓ సలహా పడేస్తుంది అదే ఆస్తి కాజేయమని, స్వప్న దగ్గర నాసి పేపర్లను తీసుకెళ్లి మనం తాకట్టుపెట్టి డబ్బులు తెచ్చుకుంటే స్వప్న చచ్చినట్టు మన దారిలోకి వస్తుంది అని అంటుంది. దానికి, కళ్యాణ్ అదేంటి మమ్మీ అని అంటాడు అవును రా అప్పుడు ఇది స్వప్న మందారలోకి వస్తుంది అని అంటే మరి దాన్ని ఆస్తి మనకి రావాలంటే దానికి సంతకం కావాలి కదా అని అంటాడు. ఆ పని నేను చూస్తాను కదా నువ్వు వెళ్లి ముందు కళ్యాణ్ అన్ని సీట్లు నుంచి నువ్వు సీటు ఎక్కే మార్గం చూడు అని అంటుంది.

ఇక మరి వైపు రాజ్ కి స్వేత ఫోన్ చేసి గెట్ టుగెదర్ ఫంక్షన్ కి రమ్మని అడుగుతుంది దానికి రాజ్ రానని చెప్తాడు నువ్వు రావాల్సిందే అని అంటుంది రానని గట్టిగా చెప్పి పెట్టేసి పడుకుంటాడు మళ్ళీ శ్వేత కావేకి కాల్ చేసి రాజీవ్ ఫంక్షన్ కి రానంటున్నాడు అని అంటే నువ్వు ఒక్కదానివి పిలవడం కాదు అందరి ఫ్రెండ్స్ ని ఫోన్ చేసి పిలవమని చెప్పు అప్పుడు ఆయనే వస్తాడు అని అంటుంది. కావ్య అదంతా గమనిస్తూ ఉంటుంది. శ్వేత ఫోన్ చేయడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేయడం కావ్య గమనిస్తూ ఉంటుంది. రాజ్ కి ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ప్రతి ఒక్కళ్ళు గెట్ టుగెదర్ కి రమ్మని చెప్తూ ఉంటారు ఇక రాజు వీళ్ళ బాధ భరించలేము అనుకోని సరే అని చెప్తాడు దాంతోక అవి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఒక ఫ్రెండ్ నువ్వు రావడం కాదురా నీతో పాటు నీ భార్యని కూడా తీసుకురావాలి అదే అక్కడ రూల్ అని అంటాడు. ఓహో ఇది కూడా ఒకటి ఉంది ఇప్పుడు నేను వెళ్లి కళావతి ఫంక్షన్ కి రమ్మని అడిగితే ఏం చేస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటాడు రాజ్. కావ్య మాత్రం ఫంక్షన్ కి రాజు వెళ్తున్నందుకు చాలా సంతోషిస్తుంది.

ఇక మరోవైపు దుగ్గిరాల ఇంటికి శకుంతల అని అపర్ణ ఫ్రెండు వస్తుంది ఆమె గెస్ట్ గా రావడం చూసి ఇంట్లో అందరూ పలకరిస్తారు ఆమె వస్తూనే తన కొడుకు పెళ్లి ఉందని ఇంట్లో అందర్నీ ఆహ్వానించడానికి వచ్చానని చెప్తుంది అంతలో రాజు బిడ్డతో సహా కిందకి రావడం చూసి ఏంటి నీకు మనవడు కూడా పుట్టాడా అపర్ణ కనీసం నాతో చెప్పండి కూడా లేదు బారసాలు కూడా అయిపోయినట్టుంది ఏం పేరు పెట్టారు ఏంటి ఇంతకీ కావ్య నార్మల్ డెలివరీ అమ్మ అని అడుగుతుంది అంతలో రుద్రాణి మధ్యలో వచ్చి మీరు కరెక్ట్ పర్సన్ ని అడగట్లేదండి రాంగ్ పర్సన్ ని ఈ క్వశ్చన్ వేస్తున్నారు మీరు అడగాల్సిన కరెక్ట్ పర్సన్ మా రాజ్ అని అంటుంది. అదేంటి డెలివరీ గురించి అడిగేది ఆడవాళ్ళనే కదా అని అంటుంది. కానీ ఇక్కడ అదే మ్యాజిక్ మీరు అడగాల్సింది మగవాళ్ళని మా ఇంట్లో అని అంటుంది. ఇక అంతలో కావ్య అడ్డుపడి మా రుద్రాణి గారు జోక్ చేస్తున్నారండి మేనల్లుడు కదా అందుకని జోకంగా మాట్లాడుతున్నారు అని అంటుంది. ఇక అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్న స్వప్న రేపొద్దున నాకు డెలివరీ అయితే రాహుల్ కి సిజేరియన్ చేయిస్తారండి అప్పుడు తెలుస్తుంది మా అత్తకి అని అంటుంది ఇక వాళ్ళ మాటలతో పాటు శకుంతల కూడా నవ్వుతూ రుద్రనే నువ్వే మారలేదే అని అంటూ ఇక సరే నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది దాంతో అవి ఆవరణ కోపంతో ఇంటిగుట్టు బయట పెడతావా అని రుద్రాణి మీద ఫైర్ అవుతుంది ఇక అక్కడే ఉన్న ప్రకాశం ఇంట్లో అందరూ కూడా రుద్రాన్ని నానా మాటలు అంటారు. అందరూ మాట్లాడిన తర్వాత రుద్రానికి ఇదేంటి మీరంతా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు తప్పు చేసిన నీ కొడుకు బానే ఉన్నాడు అబద్ధం చెప్పి నీ కోడలు బానే ఉంది. ఇవాళ ఆ బిడ్డని నా కొడుకు అని ఒప్పుకుంది రేపు పొద్దున వాళ్ళ అమ్మ వస్తే అక్కగా ఇంట్లోకి రా నుంచి హారతులు పట్టి ఉంచుతుందేమో అని ధాన్యం అంటుంది. ఇక అక్కడే ఉన్న రాజు స్టాపిట్ అని అరుస్తాడు ఏంటి ఇంట్లో అందరూ కళావతి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. అసలు తప్పు చేసింది నేను నన్ను పడతాను అంతేకానీ కావిని ఏమీ అనద్దు అని సీరియస్ అవుతాడు ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో కావ్య కృష్ణ డి దెగ్గర నిలబడి ,నేను ఏ తప్పు చేయలేదు .ఈరోజు న జీవితానికి ఓక ముఖ్యమైన రోజు అని వెన్నెల నిజం అని తెలిస్తే ఈ ఇంట్లో నాకు ఇదే ఆఖరి రోజు అని ,అనుకోని రాజ్ తో ఫంక్షన్ కి బయలుదేరుతుంది .అక్కడకి వచ్చిన అమ్ముమ్మగారికి వెళ్తున్న అని చెప్తుంది ఆవిడా వెళ్లి వస్తాను అని అను అంటుంది .అనాలని నాకు వున్నా ,నమ్మకం లేదు అని బాధ చూస్తుంది .

625 views