Renu Desai: 8 నెలల గర్భవతిగా రేణు దేశాయ్…ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న లేటెస్ట్ వీడియో..!

Posted by uma, April 12, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Renu desai latest updates : రేణు దేశాయ్ ఈ పేరు అందరికీ పరిచయమే పవన్ కళ్యాణ్ భార్యగా, ఇప్పటికీ పవన అభిమానులు వదినా అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. రేణు దేశాయ్ హీరోయిన్ గా, నటించి మెప్పించారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అకిరా,అధ్య ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ నుండి విడాకులు తీసుకున్నారు రేణు దేశాయ్. ఆ తర్వాత కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు పళ్ళు ఆసక్తికర పోస్టులను పెడుతూ ఉంటారు అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా గాని అది నిమిషాల వైరల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆమెకి క్రేజ్ తో పాటు, ఆమె పెట్టే పోస్ట్ కి వ్యతిరేకంగా కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మీద కొంతమంది నెగటివ్ కామెంట్స్ కొంతమంది పాజిటివ్ కామెంట్స్ చేయడం విశేషం. ఎప్పటికప్పుడు వాళ్ళ పిల్లలు ఇద్దరి ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫాన్స్ అఖీరా ఎప్పుడు మా వారసుడు అన్నా కానీ ఆమె స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరావు సినిమాలో ఈమె ఒక మంచి రోల్ పోషించారు అని చెప్పొచ్చు. రీసెంట్ గా ఈమె పెట్టిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వరల్డ్ గా మారింది. ఇప్పుడు దాని గురించి చూద్దాం..

రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరినీ పలకరిస్తూ ఉంటారు అలాంటిది ఈమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ కావడానికి కారణం ఆమె ఎనిమిదో నెల గర్భవతిగా ఉన్నవీడియోను షేర్ చేయడమే అని చెప్పవచ్చు.ఈ వీడియోలో అకిరాతో నేను 8 నెల గర్భవతిని అతని ఆత్మను తన తల్లిగా ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ చిన్న పాపకి 21వ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాడు అనిపోస్ట్ చేశారు రేణు దేశాయ్ ప్రస్తుతం ఈ వీడియో నచ్చిన వైరల్ గా అవుతుంది రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో పరిచయం పెంచుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ ఎక్కడ బయట కనిపించకపోయినా అఖీరా మాత్రం ఎక్కువగా మెగాస్టార్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ, పెళ్లిళ్లలోనూ కనిపిస్తూ అభిమానిని అలరిస్తూనే ఉన్నాడు ఇక తాజాగా అకిరా పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ పెట్టిన ఈ వీడియో ఇప్పుడు అభిమానులు షేర్ చేస్తే వాళ్ళ సంతోషాన్ని తెలుపుతున్నారు. రేణు దేశాయ్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు వాటితోపాటు కెరియర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. మనం కూడా అఖీరా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం..

672 views