Dasara: దసరా మూవీ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్! ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే!

Posted by venditeravaartha, May 16, 2023

న్యాచురల్ స్టార్ నాని(Nani) ,కీర్తి సురేష్(Keerthy suresh) కలయిక లో శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) డైరెక్షన్ లో మార్చ్ 30 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయినా ‘దసరా'(Dasara) మూవీ నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందింది.రిలీజ్ అయినా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో అన్ని ఏరియా ల లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా దసరా మూవీ నాని కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా తన కెరీర్ లో మొదటి 100 కోట్ల క్లబ్ మూవీ గా నిలిచింది.48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న దసరా మూవీ బ్రేక్ ఈవెన్ కి 49 కోట్లు సాధించాల్సిన టైం లో మొదటి 5 రోజుల లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.ఇక OTT లోకి అడుగు పెట్టిన దసరా మూవీ క్లోసింగ్ కలెక్షన్ ఏంటో చూద్దాం.

దసరా మూవీ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్:
నైజాం: 25.96 కోట్లు
సీడెడ్: 5.32 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.46 కోట్లు
ఈస్ట్: 2.26 కోట్లు
వెస్ట్: 1.26 కోట్లు
గుంటూరు: 2.46 కోట్లు
కృష్ణా: 2.15 కోట్లు
నెల్లూరు: 94 లక్షలు
ఆంధ్ర +తెలంగాణ :44 .81 కోట్లు (75 .85 కోట్ల గ్రాస్)
KA +ROI :8 .24 కోట్లు
ఓవర్సీస్ :10 .50 కోట్లు
టోటల్ కలెక్షన్ :63 .55 కోట్లు (115 .20 కోట్ల గ్రాస్)దసరా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్:48 కోట్లు
దసరా మూవీ క్లోసింగ్ కలెక్షన్ :63 .55 కోట్లు
ప్రాఫిట్ :15 .55 కోట్లు.

481 views