Urvashi rautela: పవన్ కళ్యాణ్ ని మించిపోయిన ఊర్వశి రెమ్యూనిరేషన్!

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ఇండస్ట్రీ లో ఫేమస్ కావాలి అంటే చాల కష్టం .అయితే కొంత మంది మాత్రం దానిని చాల ఈజీ గా సాధిస్తారు.మరి మన టాలీవుడ్ లో అయితే మన వాళ్ళకి ఎవరు అయినా నచ్చితే వారిని ఓవర్ నైట్ స్టార్ చేస్తారు.అందుకు ప్రత్యేక సాక్ష్యం గా ఊర్వశి రౌతేలా(Urvashi rautela) ని చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేర్ వీరయ్య(Walter veeraih) సినిమా లో బాస్ పార్టీ సాంగ్ తో టాలీవుడ్ ప్రేక్షకుల కి పరిచయం అయినా ఊర్వశి ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా అయ్యారు.వరుసగా అఖిల్ ఏజెంట్ ఆ తర్వాత రామ్ పోతినేని ,బోయపాటి శీను ల పాన్ ఇండియన్ సినిమా లో కూడా స్పెషల్ సాంగ్ చేస్తున్న ఊర్వశి..త్వరలోనే పవర్ స్టార్ సరసన కూడా చేయనున్నారు.

boss party

ఊర్వశి రౌతేలా మన ఇండస్ట్రీ లో ఎక్కువ గా వినిపిస్తున్న పేరు ,ఈమె కోసం మన దర్శక ,నిర్మాత లే కాకుండా స్టార్ హీరో లు సైతం ఈమెతో నటించడానికి పోటీ పడుతున్నారు.సినిమా ల తోనే కాకుండా క్రికెటర్ ల తో ఎఫ్ఫైర్ లు నడుపుతూ ఎప్పుడు సోషల్ మీడియా ల లో ఉండే ఊర్వశి ఇప్పుడు మరొక సారి న్యూస్ ల లో ఉన్నారు.ప్రస్తుతం స్పెషల్ సాంగ్ ల తో బిజీ గా ఈమె ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక సాంగ్ లో స్టెప్ లు వేయనున్నారు.ఇక ఆ తర్వాత పవన్
సాయి తేజ్ ల బ్రో(Bro) సినిమా లో కూడా ఐటెం సాంగ్ లో ఈమెనే సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

bro movie

బ్రో సినిమా లో సాంగ్ తో పాటు పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్(Ustad bhagath singh) సింగ్ లో కూడా ఈమెనే స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసారు అంట.వీటి తో పాటు గా మరో స్టార్ హీరో సినిమా లోను ఒక ఐటెం సాంగ్ లో ఊర్వశి చేయనున్నారు.మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ సాంగ్ కోసం ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకున్నారు అంట.ప్రెసెంట్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లు అయినా రష్మిక ,పూజ హెడ్గే ఒక్క సినిమా కి 3 నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తుండగా ఊర్వశి మూడు నిమిషాల సాంగ్ కోసం మూడు కోట్లు తీసుకోవడం హైలైట్ గా నిలిచింది.ఇక ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు తాను రోజుకి 2 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాను అని చెప్పడం తో ఇప్పుడు ఊర్వశి పవన్ ని దాటేసింది అంటూ సోషల్ మీడియా లో ఈమె గురించి చర్చ జరుగుతుంది.

1347 views