RAJINIKANTH:సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన తెలుగు స్టార్ డైరెక్టర్

Posted by venditeravaartha, April 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరు ఒక్క ఇండియా లోనే కాదు యావత్ ప్రపంచం అంత వినిపించే పేరు ,రజనీకాంత్ గారికి ఉన్న క్రేజ్ అలాంటింది.2010 లో రిలీజ్ అయినా రోబో సినిమా తప్ప అప్పటి నుంచి రిలీజ్ అయినా ఏ చిత్రం కూడా రజినీకాంత్ స్థాయి లో లేదు ,అయన ఆయనకి ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు.అయితే ఇప్పుడు రాబోతున్న ‘జైలర్’ సినిమా తో సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నారు,వరుణ్ డాక్టర్ ,బీస్ట్ లాంటి బ్లాక్ బస్టర్ లు తీసిన నెల్సన్ డైరెక్ట్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ తన తదుపరి సినిమా కోసం సంతకం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి విజేత వాల్తేరు వీరయ్య చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు బాబీతో కలసి నటించనున్నాడు.పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బాబీ, రజనీకాంత్ కోసం ఒక మాస్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేశాడని, దానిని పూర్తిగా ఇష్టపడిన బాబీ అందులో భాగమయ్యేందుకు అంగీకరించాడని సమాచారం. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది.

425 views