ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో జగ్గంపేట నుంచి బరిలో ఉన్న తోట నరసింహం దూకుడు పెంచారు ఒకపక్క అయన విస్తృత ప్రచారం చేస్తుంటే మరో పక్క ఆమె కుమారుడు తోట రాంజీ కుమార్తె ప్రసూనా కోడలు శ్రీనిధి భార్య తోట వాణి లు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజల్లో జగన్ చేసిన పధకాలు వివరిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. జగ్గంపేట లో హ్యాట్రిక్ విజయం సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేసారు అంతే కాదు మంత్రి గా పార్లమెంట్ సభ్యునిగా ఎంతో సేవ చేసానని మల్లి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తాన్నాయి చెప్పారు. జగ్గంపేట లో అనేక సమస్యల పరిష్కరానికి కృషి చేస్తాను అని అన్నారు.
జగ్గంపేట పేట లో ప్రతి గ్రామంలో ఫ్యాన్ గాలి విపరీతంగా వీస్తుంది అంతే కాదు రానున్నజగన్ ప్రభుత్వం అని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తోట నరసింహం సునాయాసంగా గెలుస్తారని అభిమానులు చెప్తున్నారు.