Online Loan Apps:ఆన్ లైన్ యాప్స్ లో లోన్ తీసుకుని బాధ పడుతున్నారా ! ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు !

Posted by venditeravaartha, May 6, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

యావత్ భారత దేశం లో ఉన్న సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎమ్మెల్యే ,మినిస్టర్ ల ను కూడా వదలకుండా టార్చర్ చేసిన ఆన్లైన్ లోన్ యాప్స్ నిర్వాహకులు ఇప్పుడు కాస్త తగ్గుమొహం పట్టినట్లు అనిపిస్తుంది ,ఇప్పటికి కొంత మంది ఈ ఫేక్ లోన్ యాప్స్ భారిన పడి,వారి జీవితాలను నాశనం చేసుకుంటూనే ఉన్నారు,అప్పట్లో ఉన్న అత్యవసర అవసరాల దృష్ట్యా ఎవరికీ అడగాలో తెలియక ,అడిగిన ఇస్తారో లేదో అని మొబైల్ లో ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్ లు తీసుకుని ఆ తర్వాత ఎందుకు తీసుకున్నానా అని బాధ పడిన వారు కొన్ని లక్షల లో ఉన్నారు.అయితే వాళ్ళ దగ్గర తీసుకున్న అమౌంట్ 5000 అయితే మనకి వాళ్ళు క్రెడిట్ చేసేది 3000 అంటే దాదాపు గా 40 % ఫీజు కింద తీసుకుంటారు.

లోన్ క్రెడిట్ చేసిన 5 రోజుల తర్వాత నుంచి వాళ్ళ రికవరీ ఏజెంట్ లు కాల్స్ ,మెసేజెస్ ల తో టార్చర్ చూపిస్తారు,దానికి తోడు మన ఫోన్ లో ఉన్న ఫోటో ల ను ఎడిట్ చేసి మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తారు,ఇలా బ్లాక్ మెయిల్ చేయడం వలన ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.అయితే మన తెలుగు రాష్ట్రాల లో ఇది వరకు వచ్చిన కొన్ని కంప్లైంట్ ల ను పరిశీలించిన పోలీస్ వారు కొన్ని ఫేక్ ఆప్స్ ని ప్లే స్టోర్ నుంచి తొలగించి ఈ యాప్స్ ని నిర్వహిస్తూన్న వారిని ఆరెస్ట్ చేసారు.అయితే ఇది వరకు ఉన్న యాప్ పేరు ని మర్చి మరొక పేరు తో అవే యాప్స్ మరల తిరి వచ్చి వారి భారిన పడిన వారిని మరల టార్చర్ చేస్తున్నాయి అని ఈ మధ్య కొంత మంది తెలియ చేస్తున్నారు,ఇలాంటి వారు ఎన్ని చేసిన వారికి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన పని లేదు.

మన మొబైల్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం వలన ఈ ఫేక్ యాప్ నిర్వాహకుల నుంచి బయట పడొచ్చు అని చెప్తున్నారు.మొదట గా మొబైల్ లో ట్రూ కాలర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని,అందులో సెట్టింగ్స్ లో బ్లాక్ అనే ఆప్షన్ తీసుకోవాలి,బ్లాక్ లో కనిపించే బ్లాక్ టాప్ స్పామర్,బ్లాక్ హిడెన్ నంబర్స్ ,బ్లాక్ నంబర్స్ ఫ్రొం ఫారిన్ కంట్రీస్ ,బ్లాక్ నంబర్స్ నాట్ ఇన్ ది ఫోన్ బుక్ ఆప్షన్స్ ని ఆన్ చేయాలి.ఆ తర్వాత బ్లాక్ ఏ కంట్రీ కోడ్ లో +91 మినహా మిగిన కంట్రీ కోడ్ లు అన్ని బ్లాక్ చేయాలి.ఇలా చేయడం వలన ఈ ఫేక్ యాప్స్ నుంచి ,వాళ్ళ టార్చర్ నుంచి బయట పడవచ్చు.వాళ్ళు ఇచ్చిన అధిక వడ్డీ ,తక్కువ టైం ల లో తీసుకున్న ఏ లోన్ ల వలన ఈ సిబిల్ స్కోర్ కానీ ,క్రెడిట్ స్కోర్ కానీ ఇంపాక్ట్ కాదు.కాబట్టి ఎవరు కూడా వీటి వలన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

490 views