ఇటీవల జరుగుతున్నా కేన్స్ వేడుకల్లో మృనాల్ ఠాకూర్ ( Mrunal Thakur )చీరలో ప్రత్యేక ఆకర్షణ గా నిలచింది కేన్స్ రెండవ రోజు చాల మోడ్రన్ లుక్స్ తో ఈమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై సందడి చేసి అలరించింది అని చెప్పాలి చీర కట్టులో తన అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది అని చెప్పాలి అంతే కాదు ఈమె తన డ్రెస్ కు తగ్గట్టు గా ప్రతిదీ మరచుకుని అక్కడికి వచ్చిన వారు కాను చూపులు తిప్పుకోకుండా చేసింది అని చెప్పాలి సంప్రదాయ చీర తో ఈమె అందంతో మత్తెక్కించే పోజులు ఇచ్చి తన అందాలను ఆరబోసింది మృణాల్.
ఇక ఇంత పోజులు ఇస్తే సోషల్ మీడియా లో కుర్రకారులు ఊరుకుంటారా ఆమె పిక్స్ ను ట్రెండ్ చేసారు ఆమె ఇలా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసిందో లేదో కానీ ఒక్కసారిగా వైరల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి ఆమె సీతా రామం సినిమా తరవాత మంచి ఫేమ్ లోకి వచ్చింది అని చెప్పాలి ఆమె పోటోలను మాములు ప్రేక్షకులు కాకుండా సెలబ్రిటీల సైతం ఆమె అందాలకు లైక్ కొట్టకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి అంతే కాదు ఈమె పోజులను పొగడకుండా ఉండలేకపోతున్నారు సీతా రామం సినిమా తరవాత ఈమె సినిమాలు పరంగా చాల బిజీ అవుతారు అనుకున్నారు కానీ ఆమె చాల పారితోషకం డిమాండ్ చేయటం తో నిర్మాతలు వెనక్కి పోతున్నారు.
మృనాల్ ఠాకూర్ ఇప్పుడు నాని( Nani) హీరోగా నటిస్తున్న సినిమాలో చేస్తున్న విష్యం అందరికి తెలిసినదే అంతే కాదు ఈ సినిమాకు కూడా ఆమెకి భారీ పారితోషకం ఇస్తున్నారు అని వినికిడి ఈ గ్లామర్ ట్రీట్ లతో అందరి మతి పోగొడుతున్న ఈ ముద్దు గుమ్మా హిందీలో వెబ్ సిరీస్ అలాగే బడా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. మృనాల్ ఠాకూర్ సోషల్ మీడియా ను రోజు రోజుకి తన అందాలతో వైరల్ అవుతూ ట్రెండ్ సృష్టిస్తుంది అని చెప్పాలి.