Krithi shetty: నాకు సక్సెస్ ఇచ్చే అంత సీన్ ఆ హీరో కి లేదు అంటున్న కృతి శెట్టి !

Posted by venditeravaartha, May 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మెదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హీరోయిన్ ల లో చాల మంది తమ నెక్స్ట్ సినిమా ల తో ప్లాప్ ని చూసి కెరీర్ ని ముగించిన వాళ్ళు చాల మంది ఉన్నారు.ఆలా కాకుండా మొదటి సినిమా సక్సెస్ ని కొనసాగిస్తూ కెరీర్ ని ముందుకు తీసుకుని వెళ్లే వారు చాల తక్కువ మంది మాత్రమే..ఆ జాబితా లోకి వస్తారు ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి.మొదటి సినిమా ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈమె తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ , ‘బంగారాజు’ వంటి సూపర్ హిట్ సినిమా ల లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు.అయితే రీసెంట్ గా రిలీజ్ అయినా నాగచైతన్య ‘కస్టడీ’ సినిమా తో ప్లాప్ తెచ్చుకున్న ఈమె ఆమె సక్సెస్ కి నాగచైతన్య కారణం అని అన్న కొంత మంది విలేకర్ల ప్రశ్న కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.

కస్టడీ సినిమా ప్రొమోషన్ ల భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కృతి శెట్టి ని ‘మీరు ఎంత సక్సెస్ కావడానికి ఒక రకంగా నాగచైతన్య కారణం అనే వార్తలు వస్తున్నాయి దీనికి మీరు ఏమి అంటారు అని ఆడకగా.దానికి కృతి శెట్టి పక్కనే ఉన్న నాగ చైతన్య వైపు చూసి నా సక్సెస్ కి మీరు కారణమా ! అని అడిగి.ఉప్పెన సినిమా తో నాకు మంచి బ్రేక్ వచ్చింది,ఆ సక్సెస్ ని నా తదుపరి చిత్ర ల లో కంటిన్యూ చేశాను.ఇక్కడ నాగచైతన్య కానీ ,నాగార్జున గారు కానీ నాకు సక్సెస్ ఇచ్చింది ఏమి లేదు.

బంగారాజు అనే సినిమా ని మేము ఫెస్టివల్ కి రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసాం..అనుకున్నట్లే రిలీజ్ చేసాం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం తో అందరు ఎంజాయ్ చేసారు.అందులో నా పాత్రా కి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం తో మంచి పేరు వచ్చింది అన్నారు..దానికి చైతన్య కూడా సపోర్ట్ చేస్తూ కృతి పడే కష్టం వలనే తాను సక్సెస్ అయింది అని కొనియాడారు.

700 views