Sai Pallavi: సాయి పల్లవి ఏ హీరోకి లిప్ లాక్ ఇచ్చిందో మీకు తెలుసా

Posted by venditeravaartha, April 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సాయి పల్లవి అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ గా నిలిచింది సాధారణం గా టాప్ హీరోయిన్గా స్థానం సంపాదించుకోవడం కోసం హీరోయిన్స్ చాలా కష్టపడుతూ ఉంటారు తమ అందం డాన్స్ నటన ను చూపించటం తో పాటు తమ గ్లామరస్ ఫొటోస్ ను పోస్ట్ చేయడం గ్లామర్ గా కనిపించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు అలాంటిది సాయి పల్లవి అటువంటి గ్లామర్ చిత్రాలు చేయకుండా ఇంతటి ఆదరణ పొందడం అనేది మామూలు విషయం కాదని చెప్పవచ్చు అయితే సాయి పల్లవి ఒక డాన్సర్ ఈ టీవీ లో ఢీ షో వలన చాలా మందికి పరిచయమే తన డాన్స్ నటన తో గ్లామర్ అనే విషయాన్ని కూడా డామినేట్ చేసేస్తుంది.

saipallavi

తాను మొదటగా హీరోయిన్ గా నటించిన చిత్రం ప్రేమమ్ ఇది మలయాళం చిత్రం ఈ చిత్రంలో సాయి పల్లవి ఒక టీచర్ గా కనిపించింది తన నటన డాన్స్ తో అందరిని ఇంప్రెస్ చేశారు. ఆ తరువాత ఇదే సినిమా తెలుగు లో డబ్బింగ్ చేయడం జరిగింది తన స్థానంలో శృతిహాసన్ నటించిన మొదటి సినిమా హే పిల్లగాడా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది తరువాతే సినిమా ఫిదా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సాయి పల్లవి కి తిరుగు లేకుండా అయిపోయింది వరుసగా ఎం సి ఏ, లవ్ స్టోరీ, శ్యాంసింగారాయి లాంటి మంచి హిట్ చిత్రాలతో ముందుకు దూసుకుపోయింది కొన్ని సినిమాల తోనే టాప్ .హీరోయిన్ గా నిలిచింది గ్లామర్ ను చూపిస్తేనే గుర్తింపు వస్తుందని అని భావించే వారికి వ్యతిరేకం గా తన విజయంతో సమాధానం చెప్పిందని అనవచ్చు.

సాయి పల్లవి తన సినీ కెరియర్ కి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారట షార్ట్ డ్రెస్సెస్ వేయకూడదని హద్దులు మీరే సీన్స్ చేయకూడదని కానీ తాను ఒక సందర్భం లో ఒక తెలుగు యంగ్ హీరో కి కిస్ ఇవ్వాల్సి వచ్చిందనే విషయం బయటపడింది లవ్ స్టోరీ అనే టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో నాగచైతన్య కి కిస్ ఇచ్చారట ఇటువంటి సన్నివేశాలకు దూరంగా ఉండాలి అనుకున్న సాయి పల్లవి కి కూడా ఒక నొక సందర్భం లో కిస్ చేయడం జరిగింది ఇది ఇలా ఉండగా సాయి పల్లవి గారు ఎటువంటి ఈవెంట్స్ కి ప్రమోషన్స్ కి అటెండ్ అయినా అచ్చమైన తెలుగింటి సాంప్రదాయకమైన అమ్మాయి లా చీర కట్టు లో రావడం అందరిని ఆకట్టుకుంటుంది.

saipallavi

1007 views