Nani: అవకాశాలు ఇస్తాను అని చెప్పి ఆ హీరోయిన్ ని వాడుకున్నాడా?

Posted by venditeravaartha, May 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా ఇండస్ట్రీ లో ఎవరి సపోర్ట్ లేకుండా సక్సెస్ అయినా వారు చాల తక్కువ ఉంటారు,
మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో చిరంజీవి ,రవితేజ గారి తర్వాత ఆ స్థాయి లో సక్సెస్ అయినా హీరో నాని(Nani).మొదట్లో బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన నాని 2005 లో రిలీజ్ అయినా రాధా గోపాలం సినిమా కి అసిస్టెంట్ గా పని చేసారు ఇక ఆ తర్వాత అస్త్రం,ఢీ అల్లరి బుల్లోడు లాంటి సినిమా ల కి అసిస్టెంట్ గా పని చేసాక మోహనకృష్ణ ఇంద్రగంటి గారి డైరెక్షన్ లో 2008 లో రిలీజ్ అయినా అష్ట చమ్మ(Asta chamma) సినిమా ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చాడు నాని.

nani

మొదటి సినిమా తోనే సక్సెస్ అందుకున్న నాని ఆ తర్వాత వరుసగా రైడ్,అలా మొదలైంది,భీమిలి కబడ్డీ జట్టు ,పిల్ల జమిందార్,ఈగ వంటి సినిమా ల తో స్టార్ హీరో గా ఎదిగారు.ఇక ఆ తరువాత డబల్ హ్యాట్రిక్ సక్సెస్ ల తో టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరో ల లో ఒకరిగా ఉన్నారు.ఈ సంవత్సరం లో రిలీజ్ అయినా తన పాన్ ఇండియన్ మూవీ దసరా(Dasara) తో 100 కోట్ల క్లబ్ లో కూడా చేరారు.అయితే న్యాచురల్ గా కనిపించే నాని వివాదాల కి దూరం గానే ఉంటారు,కానీ ఆయన మీద కొంత మంది విమర్శలు చేస్తూ ఉంటారు.ఈ మధ్య కాలం లో నాని ఒక హీరోయిన్ కి సినిమా ల లో ఛాన్స్ లు ఇప్పిస్తా అని వాడుకుని ఆ తర్వాత తనని మోసం చేసాడు అని వార్తలు వచ్చాయి.ఆ హీరోయిన్ వలన మరొక సారి నాని వార్తలలో కి ఎక్కారు.

sri reddy nani
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తెర మీదకి తెచ్చి తన ని అందరు వాడుకుని సినిమా లో ఛాన్స్ లు మాత్రం ఇవ్వలేదు అని అప్పట్లో రచ్చ చేసిన శ్రీ రెడ్డి(Sri reddy),నాని మీద కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.శ్రీరెడ్డి హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నందుతో నాన్న నేను అబద్ధం అనే చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రానికి అంత పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత శ్రీ రెడ్డికి అవకాశాలు అనేది కనుమరుగైపోయాయి.

nani at bigboss

ఇక ఎలాగైనా ఫేమస్ అవ్వాలని బిగ్ బాస్(Big boss) లో అవకాశం కోసం నాని ని కలిస్తే తన తో పడుకుంటే అవకాశం ఇస్తా అని అన్నారు అని,తీరా తన కోరిక తీరిన తర్వాత నాకు అవకాశం ఇవ్వలేదు అని అన్నారు,సినిమా ల లో అమాయకుడు ల కనిపించే నాని బయట మాత్రం చాల డేంజర్ అని చెప్పుకొని వచ్చారు.ఈ విషయం జరిగి చాల రోజులు అయినప్పటికీ మొన్న ఈ మధ్య శ్రీ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాని గురించి మాట్లాడుతూ, నాని నాకు అవకాశం కల్పిస్తాడని మాయ మాటలు చెప్పి నన్ను వాడుకాలేదని నాతో పడుకోలేదని వాళ్ల తల్లిదండ్రులపై ఒట్టేసి చెప్పమనండి అంటూ శ్రీ రెడ్డి సవాల్ విసిరింది.అయితే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ కావడం కోసం శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఇలా అబద్ధాలు చెప్తున్నారు అని నాని అభిమానులు కొందరు అనుకుంటే మరికొందరు శ్రీ రెడ్డి మీద ఫైర్ అవుతున్నారు.

nani fires on sri reddy

1648 views