Bigg Boss 7 Telugu : టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా?

Posted by venditeravaartha, December 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పట్టుదలతో చేయాలి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అని మరొకసారి నిరూపించాడు పల్లవి ప్రశాంత్ ఈయన బిగ్ బాస్ హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ అందరికీ భిన్నంగా కనిపించే యువ రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లో రావడమే లక్ష్యంగా పెట్టుకొని అనేక రియల్ చేసిన పల్లవి ప్రశాంత్ అందరికీ ఒక యూట్యూబర్ గా ఇన్ఫ్లుయన్సర్ గా ఈయన జర్నీ చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది
బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ప్రత్యేకం పల్లవి ప్రశాంత్ ఈయన ఒక రైతుబిడ్డ గా బిగ్ బాస్ హౌస్ లోనికి అడుగుపెట్టి ఇప్పుడు విన్నింగ్ రెస్ లో నిలబడ్డాడు పల్లవి ప్రశాంత్ ఈయన ఒక సాధారణ మనిషిగా అడుగుపెట్టి తన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

ముఖ్యంగా ఇంటి సభ్యులతో తన మాటతీరు ప్రవర్తన అందరిని అక్క అన్న అంటూ పిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన నెమ్మదిగా ఉంటూ టాస్క్ విషయానికి వస్తే ప్రశాంత్ ఆటో కొట్టేసేవాడు ఈయన శారీరకంగా మానసికంగా తనకంటే బలంగా ఉన్న వారితో పోటీపడి మరి విన్నింగ్ రేస్ నిలబడ్డాడు నిజంగా నేడు పల్లవి ప్రశాంత్ ప్రజల గుండెల్లో దేవుళ్ళ కొలుస్తున్నారు నిజంగా ఒక అసాధారణ మనిషి ఇంతటి రేంజ్ లో సంపాదించుకోవడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంతో సేమ్ ఉన్నవాళ్లు ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్లు సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళ అందరితో పాటు ఎలాంటి ఫ్యాన్ బేస్ లేనటువంటి పల్లవి ప్రశాంత్ పోటీపడి విన్నింగ్ రేస్ వరకు వచ్చాడు అంటే చాలా ఆశ్చర్యదాయకంగా అనిపిస్తుంది.


పల్లవి ప్రశాంతి బిగ్ బాస్ హౌస్ లోనికి రావడానికి అనేక ప్రయత్నాలు చేయడమే కాకుండా అనేక ఆఫీసులు చుట్టూ కూడా తిరిగేవాడు అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోనికి ఈయన ఒక రైతు బిడ్డగా అడుగు పెట్టారు అయితే మొదట్లో పల్లవి ప్రశాంత్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూసేవారు ఏంటి కేవలం రియల్ చేస్తూనే బిగ్ బాస్ హౌస్ లోకి రావాలనుకున్నావా చిన్నచూపు చూసేవారు అయితే బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంతికి యావత్ స్నేహం శివాజీ తండ్రిలా మందలిస్తూ తోడు నిలిచారు ఎంతో స్నేహంగా శివాజీ యావర్ ప్రశాంత్ కలిసి మెలిసి ఉండేవారు ఆట తీరిక వచ్చేసరికి ఎవరి ఆట వాళ్లే ఆడుకునేవారు ప్రశాంత్ అటతీరుకు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు అందరిని ఆశ్చర్యపరిచేటట్లు ప్రశాంత్ ఆట తీరు ఉంది ఈయన ఆట తిరుగుతూనే బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ గా నిలిచాడు ప్రతి టాస్క్ లోనూ తన 100% ఎఫెక్ట్ పెట్టేవాడు ఎలా పెట్టడంతోనే బిగ్ బాస్ హౌస్లో ప్రశాంత్ కూడా చిన్ను అవరోధాలను అధిగమించి ఎవెక్షన్ ఫ్రీ పాస్ ను పొందుకున్నాడు పొందుకున్నాడు.


ప్రశాంత్ నామినేషన్స్ వచ్చేటప్పటికి ఈయనను చర్చ కొట్టిన వారి సైతం పోటీపడి నామినేషన్లు చేసుకునేవారు అయినప్పటికీ నామినేషన్ అయిన తర్వాత వాళ్ళతో వెళ్లి కూర్చుని ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకునే తత్వం కలుగును హౌస్ మేట్స్ అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా పలకరించేవాడు ప్రశాంత్ ఈ విధంగా అందరితో కలిసి మెలిసి ఉండడం చూసి ఆయన అభిమానుల సంఖ్య పెరగడంతో పాటు ఆయనకు సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్ ఫాలోయింగ్ వచ్చింది
బిగ్బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలకి ఇంకా ఒకరోజు మాత్రమే కాల పరిమిత ఉంది అయితే పిల్లలు ఎవరైనా ది ఇంకా మనం డిసైడ్ చేయలేము కానీ మాక్సిమం చాలా వరకు పల్లవి ప్రశాంత్ విన్ అవ్వాలని పల్లవి ప్రశాంత అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు ఈ ప్రక్రియలోనే పల్లవి ప్రశాంత్ అభిమానుల్లో ఒకడు పల్లవి ప్రశాంతం కోసం ఒక యాత్రని చేపట్టాడని చెప్పుకోవాలి అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అవ్వాలని కోరుకుంటూ ఈయన కోసం తన అభిమాని చిట్యాల గ్రామం నుండి బిగ్బాస్ హౌస్ వరకు సైకిల్ మీద యాత్రను చేపట్టాడు అయితే ఈ అభిమాని పల్లవి ప్రశాంత్ కోసం 150 కిలోమీటర్ల సైకిల్ మీద ప్రయాణించారు ఇప్పటికీ బిగ్ బాస్ ఆర్ సీజన్ గడిచిపోయాయి అయితే ఏ సీజన్లోనూ వాళ్ళ అభిమానులు ఈ విధంగా చేయలేదు కానీ ఈ సీజన్లో మాత్రం పల్లవి ప్రశాంత్ కోసం వాళ్లు అభిమానాన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అయితే పల్లవి ప్రశాంత్ వారానికి రూ. 1 లక్షకోసం వచ్చి అలా రూ. 15 లక్షలునుంచి రూ. 60 లక్షల వరకూ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా గెలిపొందదని చెప్పాలి అయితే ఎంత గెలిచినా అది రైతులకే అని పల్లవి ప్రశాంత్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.

Tags :
999 views