Maheshbabu: ఖరీదైన కారు కొన్న మహేష్ బాబు దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…

Posted by venditeravaartha, June 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సెలెబ్రెటీలు ఏమి చేసినా అందరికి ఆర్చర్యం కలిగిస్తూనే ఉంటాయని చెప్పచ్చు వాళ్ళు అనుభవించే విలశాంతమైన జీవితం ఎవరికి రాదు అని చెప్పచ్చు ఇక వారు తిరిగే కార్లు ఉండే ఇల్లు అన్ని కూడా చాలా రిచ్ గా ఉంటాయి అయితే ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అని అనుకుంటున్నారా మహేష్ బాబు( Mahesh babu ) ఇటీవల కారు కొన్నారు కారు అంటే సాదా సీదా కాదండోయ్ రేంజ్ రోవర్ ఈ కారు ముక్యంగా సెలెబ్రెటీలు రాజకీయనాయకులు బిజినెస్ మాన్స్ లు వాడతారు.ఇది అత్యంత ఖరీదైన కారు మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఈ కార్లని వాడతారు అని చెప్పాలి అందులో అతి కొద్ది మంది అక్కినేని మెగా నందమూరి హీరోలు ఉన్నారు అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో అయిన మహేష్ బాబు ఓ కాస్ట్ లీ కారు కొనుగోలు చేశారు.

Mahesh-Babu-purchases-luxurious-gold-Range-Rover-car

అయితే మహేష్ బాబు కొన్న కారు హైదరాబాద్ లో ఎవరికీ లేకపోవడం మరో ప్రత్యేకత అంతే కాదు ఇది చాల ప్రత్యేకమైన అధునాతకమైన పిచర్లతో వచ్చింది అని సమాచారం తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోలలో మహేష్ నెంబర్ వన్ స్తానం లో ఉన్నారని చెప్పచు అంతే కాదు మహేష్ కు ఉన్న స్టార్ డాం అంత ఇంత కాదు వెండితెరపై నటిస్తూనే పలు యాడ్స్ లో నటిస్తూ పుస్కలంగా సంపాదన చేస్తున్నారు అయితే అయన సేవ కార్యక్రమాలు కూడా అంతే రీతిలో ఉన్నాయని చెప్పాలి ఎంతో మందికి వైద్యం చదువు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందారు సహనటి నమ్రత శిరోద్కర్ పెళ్లి చేసుకున్నాక గౌతమ్ కృష్ణ, కూతురు సితార కుటుంబంతో జాలీగా గడుపుతుంటారు మహేష్.

Mahesh-Babu-purchases-luxurious-gold-Range-Rover-car

రేంజ్ రోవర్ కార్లని ఇప్పటి దాక సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు వాడేవారు చిరంజీవి, నాగార్జున జూ. ఎన్టీఆర్, ప్రభాస్ మరికొంతమంది టాప్ హీరోలు ఈ కార్లని వాడతారు మహేష్ కొన్న కారు విలువ విలువ రూ.5.4 కోట్ల అని సమాచారం ఈ కారు ఇప్పుడు మహేష్ బాబు గ్యారేజ్ లో ఉన్నట్లు సమాచారం ఇది హైదరాబాద్ రోడ్ల పై చక్కెర్లు కొడుతోంది అని సమాచారం అయితే దీనికి మహేష్ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్సకత్వం లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు ఇది వచ్చే సంక్రాంతికి రిలేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags :
1241 views