TARUN:ఆర్తి ఆగర్వాల్ తో పెళ్లి కాకపోవడానికి కారణం,తన సినీ కెరీర్ నాశనం కావడానికి కారణం తన తల్లి రోజారమని అనే వ్యాఖ్యల మీద స్పందించిన హీరో తరుణ్ !

Posted by venditeravaartha, May 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో మొదట చైల్డ్ యాక్టర్ గా అడుగు పెట్టి తర్వాత హీరో గా ,హీరోయిన్ గా సక్సెస్ అయినా వారు చాలా తక్కువ మంది ఉంటారు వారిలో ప్రత్యేఖముగా చెప్పుకోవాల్సిన వారి లో హీరో తరుణ్ ఒకడు,విజయ్ భాస్కర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ‘నువ్వే కావాలి’ సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన తరుణ్ ,మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు,అప్పట్లో నువ్వే కావాలి సినిమా సాంగ్స్ ఒక రేంజ్ లో పాపులర్ అయ్యాయి.ప్రియమైన నీకు ,నువ్వే నువ్వే నువ్వు లేక నేను లేను వంటి బ్లాక్ బస్టర్ సినిమా ల లో నటించిన తరుణ్ గత కొంత కాలంగా సినిమా ల కి దూరం గా ఉంటున్నారు,అయితే అప్పుడపుడు సెలెబ్రెటీ క్రికెట్ లో తప్ప బయట కనిపించని తరుణ్ ఈ మధ్య కాలం లో తన తల్లి గారు అయినా ‘రోజా రమణి’ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తరుణ్ కెరీర్ లో పీక్ లో ఉన్నపుడు హీరోయిన్ ‘ఆర్తి అగర్వాల్’ తో ప్రేమాయణం నడిపిన తరుణ్ ఆ సమయం లో ఆమెని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ అది జరగలేదు ,అదే సమయం లో ఆమె సూసైడ్ అట్టెంప్ట్ చేసుకున్నారని అనే న్యూస్ బాగా బయటికి వచ్చింది.ఆర్తి అగర్వాల్ తో పెళ్లి కి తన తల్లి రోజా రమణి ఒప్పుకోలేదు అని అందుకే తరుణ్ తనకి నో చెప్పడం వలెనే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసారు అనే టాక్ ఉంది.అంత
బిజీ గా ఉన్న తరుణ్ సినిమా కెరీర్ లో ఒక్కసారి గా డౌన్ అవ్వడానికి కూడా తన తల్లే కారణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ విషయం గురించి తరుణ్ ని అడగక అవును నిజమే నాకు ఎవరు అయినా డైరెక్టర్ కథ చెప్తే అది మా అమ్మ గారు కూడా వింటారు ,తన వైపు నుంచి కొన్ని సూచనలు చేస్తారు,అవి ఆ సినిమా కి ఉపయోగపడే విధంగా ఉంటాయి తప్ప సినిమా ప్లాప్ అయ్యే విధంగా ఉండవు.
కానీ ఆ సినిమా చేయాలా వద్ద అనేది మాత్రం పూర్తిగా నా నిర్ణయం.నాకు ఫైనల్ గా సినిమా కథ నచ్చితే చేస్తాను ,అది హిట్ అయినా ప్లాప్ అయినా నాదే బాధ్యత.ఇక పోతే అప్పట్లో ఒక హీరోయిన్ తో ప్రేమాయణం వ్యవహారం లో మా అమ్మ ప్రమేయం వలన ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనేది పూర్తిగా అబద్ధం,తాను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పారు.

8444 views