శ్రీ శృంగార వల్లభ స్వామి వారి హుండీ ఆదాయం

Posted by venditeravaartha, July 1, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తేది 01-07-2024 సొమవారం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామం శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం శ్రీ స్వామివారి హుండీలు తెరచి లెక్కించుగా 103 రోజులకు హుండీ ఆదాయం రూ. 26,97,425-00మరియు అన్నదానం హుండీ ద్వారా Rs.6,85,052-00 మొత్తం Rs.33,82,477-00 వచ్చినది. ఈ లెక్కింపు కార్యక్రమం శ్రీమతి R. V. చందన అసిస్టెంట్ కమీషనర్ శ్రీ MSN చార్టీస్ కాకినాడ ,దేవదాయ శాఖ డివిజినల్ ఇన్ స్పెక్టర్ శ్రీ చల్లా ఉదయ బాబు నాయుడు, కాకినాడ సంతచెరువు శ్రీ కనక దుర్గ అమ్మ వారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీ జోకా సత్యనాయణ ,దేవస్థానం చైర్మన్ మరియు తిరుపతి గ్రామ సర్పంచ్ శ్రీ మొయిళ్ళ కృష్ణమూర్తి, అర్చకులు శ్రీ పురుషోత్తమాచార్యులు, శ్రీ నారాయణాచార్యులు గ్రామస్తులు,కాండ్రకోట చైతన్య గోదావరి బ్యాంక్ సిబ్బంది ,శ్రీ స్వామి వారి సేవకులు మరియు రెవెన్యూ, పోలీస్, సమక్షంలో లెక్కించడ మైనది. అని కార్యనిర్వాహణాధికారి తెలియజేసారు.

Tags :
137 views