పుష్ప 2 ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న అన్ని థియేటర్స్ లోనూ రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమాలో కథానాయకుడుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించడం జరిగింది వీరిద్దరి కాంబినేషన్లో రిలీజ్ అయిన సినిమా పుష్ప టు ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే అన్ని థియేటర్ వద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి ఈ సినిమాను భారీ అంచనాలతోనే విడుదల చేశారు అయినప్పటికీ ఊహించని స్థాయిలో ఈ సినిమా ప్రజల ఆదరణను పొందుకొని బాక్సాఫీస్ వద్ద తన సత్తానే చాటుకుని కొన్ని రికార్డులను బ్రేక్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఒక సెన్సేషన్లో క్రియేట్ చేసింది ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఊహించని విజయాన్ని సాధించింది ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డును ఒక రేంజ్ కు తీసుకువెళ్ళింది ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే భారీ కలెక్షన్స్ వసూలు చేసింది ఈరోజు తన అభిమానులు ఉత్సాహం అలానే ఉంటుందనుకుంటే రెండో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా అంతే వేగంగా దూసుకుపోతుంది పుష్ప 2
మొదటి రోజు సెన్సేషన్ను క్రియేట్ చేసిన పుష్ప 2 సినిమా రెండో రోజుకొచ్చేసరికి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా పెద్దపెద్ద ప్రాంతాలలో అంటే మెట్రో నగరాలైనటువంటి విజయవాడ హైదరాబాద్ వైజాగ్ వంటి పట్టణాలలో ఈ సినిమా యొక్క టికెట్ల రేట్ల ప్రభావం పై అనేక విమర్శలు అనేవి జరుగుతూ ఉన్నాయి మొదటిరోజు ఎంత రేటు అప్పటికి తన అభిమానులు ఉత్సాహంగా చూస్తారు రెండో రోజు వచ్చేటప్పటికి కుటుంబ సమేతంగా చూడాలనుకున్న వాళ్ళకి ఆ సంఖ్య కొంత కష్టంగానే ఉంటుందని విమర్శలకు గురై యజమాన్యం వెల్లడిస్తుంది అంతేకాదు సౌత్ లోనే కాకుండా నాతో కూడా సెకండ్ డే కలెక్షన్స్ కాస్త తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది రెండో రోజు రాగానే పుష్పట్టు కలెక్షన్స్ తగ్గినట్లుగా అన్ని ప్రాంతాల్లో తెలుస్తుంది
ఇలా సెకండ్ డే కలెక్షన్స్ వెనక పెట్టడానికి గల కారణం టికెట్ల రేటు ఎక్కువగా ఉండడం అని అనేకమంది చెప్పుకోవడం జరుగుతుంది దీనికి కారణం అదే అని అందరూ అనుకోవడంలో ఏమాత్రం అనుమానం లేదు పుష్ప టు సినిమాలో బలమైన మార్పులు సినిమా ప్రభావం ప్రేక్షకులను ఆకర్షించుకుని సినిమాల్లో అనేక పిసులు మార్పులు ఉండడంతో ఈ సినిమా వీకెండ్లుకు వచ్చేసరికి కచ్చితంగా మళ్ళీ పూర్తిస్థాయిలో వసూలు వచ్చేస్తుందని సిమీ బృందం గట్టిగా నమ్ముతుంది ఎందుకంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ రష్మిక మందన్న గ్రామర్ అండ్ పేపర్ ఫుల్ యాక్షన్ డైలాగ్స్ ఈ సినిమాకు మంచి హైట్ ను క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమాకు గాను ప్రేక్షకుల ఆదరణ ఎంతగానో ఉంది కాబట్టి అనేక వ్యాఖ్యలు జరుగుతున్నాయి వచ్చేసరికి 400 కోట్ల మార్క్ ను దాటుతుంది అని ఎదురుచూస్తున్నారు ఇలా జరగాలంటే టిక్కెట్ల రేటు కాస్త తగ్గుతాయి దీని మించి వెళ్తుందని చర్చలు జరుగుతున్నాయి