ప్రభాస్ భోజనం ఖర్చు ఆ లెవెల్లో

Posted by venditeravaartha, December 30, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించడమే కాదు డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ను అమాంతంగా పెంచేసింది ప్రస్తుతం సలార్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది తండ్రి లా తనయులుగా అడుగుపెట్టిన వారు అనేకమంది ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణంరాజు తనయుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి పెట్టాడు ఈయన తొలి సినిమా ఈశ్వర్ ఈ సినిమాతో ప్రభాస్ కి మంచి గుర్తింపు దక్కింది ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అపజయాలు చేకూర్చినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహపడలేదు ప్రభాస్ ఆ తరువాత దర్శక ధీరుడు అయినటువంటి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చత్రపతి సినిమాతో ప్రభాస్ కటౌట్ తగ్గ సినిమా సినిమా అంటూ అభిమానులు తెగ మెచ్చుకున్నారు.

ఆ తరువాత బాహుబలి 1 బాహుబలి 2 తర్వాత ఫ్యాన్ ఇండియా హీరోగా మారాడు హిట్ ప్లాపు తో సంబంధం లేకుండా తెరమీద ప్రభాస్ కనిపిస్తే చాలు వందల కోట్ల కలెక్షన్స్ గ్యారెంటీ అన్న రేంజ్ కి ఎదిగారు ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ అయినా యంగ్ రెబెల్ స్టార్ నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమె కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది ఈ చిత్రానికి కేజీఎఫ్తో విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ముందు వరుస లో ఉంటారు రెబల్ స్టార్ ప్రభాస్ నటుడిగా ఎంత క్రేజ్ ఉన్నా ఒకసారి షూటింగ్స్ వదిలేసిన తర్వాత అయినా లైఫ్ వేరేగా ఉంటుంది ఇంతటి క్రేజ్ ఉన్నప్పటికీ దీని మీద ఎలాంటి కాంట్రవర్సీ కూడా లేకుండా ఉంది అంటే ఈయన మంచితనం.


ప్రభాస్ భోజనం విషయానికి వస్తే ఏనా మంచి భోజనం ప్రియుడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయనకు నచ్చిన ఫుడ్ ను ఇష్టంగా తింటూ ఉంటాడు అంతేకాకుండా ఈయన కోసం కొత్త కొత్త వెరైటీస్ ను వండించుకుని తినే అలవాటు కూడా ఈయనకు ఉంది షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ తన కోసం మాత్రమే కాకుండా తనతో ఉన్న వారందరికీ కూడా ఇంటి నుంచి భోజనం తెప్పించి అవి వాటిని చాలా బాగా ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారంట అంతేకాకుండా ప్రభాస్ ఇంటికి వెళ్లిన వారందరికీ కూడా దగ్గరుండి భోజనం పెట్టించి వాళ్ళు తినే అంతవరకు కూడా దగ్గర ఉండి వాళ్లకి ఏం కావాలో అన్నింటిని సమకూర్చుతూ ఉంటాడు అంట ప్రభాస్ ప్రభాస్ కి ఎంత గానో ఇష్టమైన ఫుడ్ నాటుకోడి పులుసు దింట్లోకి గారెలు నంచుకుని తింటారంట ప్రభాస్ అంతేకాకుండా అయినా ఎక్కడ షూటింగ్ చేస్తారు అక్కడికి గ్యారేజ్ వెళ్తుంది ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్న అందరికీ కూడా భోజనం పెట్టించే మంచి మనసు కలిగిన వ్యక్తి ప్రభాస్ ఇదే కాకుండా ఆయన చేసే ప్రతి సినిమాలో ఉన్న వారందరికీ ఆయన ఇంటి నుంచి క్యారేజ్ పంపిస్తూ ఉంటారంట.


అంతేకాకుండా ప్రభాస్ కు కుకింగ్ చేయడానికి ఒక టీం ని ఏర్పాటు చేసుకున్నాడట అంతే కాకుండా అయినా తో వర్క్ చేసిన ప్రతి వారికి ఇంటి నుంచి క్యారేజ్ పంపించే అలవాటు కూడా ఉందంట వారి ఇంటికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టి చంపేస్తారని టాక్ కూడా నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుంది. ఈయన భోజనానికి పెట్టే ఖర్చు సుమారుగా రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుందట ఇంత ఎక్కువ మోతాదులు ఫుడ్ కోసం ఖర్చు పెట్టే హీరోలు ఎవరు ఉండరేమో కాకుండా ఈయన గోదావరి స్టైల్ లోని వంటలను ఎక్కువ సాధిస్తూ తింటారు.

Tags :
1305 views