Pavitra-Naresh: పవిత్ర లోకేష్ కి ముందు ఆ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన నరేష్

Posted by venditeravaartha, May 16, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ సీనియర్ హీరో అయినా నరేష్(Naresh) ఇప్పుడు ప్రతి సినిమా ల లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ బిజీ గా ఉన్నారు.అదే సమయం లో తాను నిర్మతగా మారి తానే మెయిన్ లీడ్ లో ఒక సినిమా ని చేస్తున్నారు ఆ సినిమా కి ఎమ్ ఎస్ రాజు డైరెక్షన్ చేస్తున్నారు,ఇటీవల నరేష్ తాను ఎదుర్కొన ప్రాబ్లమ్స్ ,తన వైవాహిక జీవితం గురించి ఈ సినిమా ఉంటుంది అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి ‘పవిత్ర'(Pavitra) హీరోయిన్ గా చేస్తున్నారు..గత సంవత్సరం నరేష్ ,తన మాజీ భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi) మధ్య జరిగిన కొన్ని గొడవలు ,అదే సమయం లో పవిత్ర తో తనకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఈ సినిమా లో చూడబోతున్నారు అని ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా యూనిట్ తెలియచేసారు.

స్టార్ హీరోయిన్ ,ప్రొడ్యూసర్ ,డైరెక్టర్ అయినా విజయనిర్మల గారి ఏకైక కుమారుడు నరేష్ చిన్న వయసు లోనే సినిమా లో కి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయినా నరేష్ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు..సినిమా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయం లోనే రేఖ సుప్రియ గారిని పెళ్లి చేసుకున్నారు ఆ తరువాత కొన్ని కారణాల వలన ఆమెతో విడిపోయారు అదే సమయం లో తన తల్లి విజయనిర్మల(Vijaya nirmala) గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న రమ్య గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.అయితే ఆమెతో పెళ్ళి అయినా కొన్ని సంవత్సరాలకే గొడవలు రావడం తో ఆమెతో విడిపోయి దూరంగా ఉంటుంది నరేష్ ..తన సహా నటి అయినా పవిత్ర లోకేష్ గారితో 4 సంవత్సరాల స్నేహం తర్వాత పెళ్లి చేసుకున్నారు..అయితే దాదాపు 30 సంవత్సరాల సినిమా కెరీర్ లో నరేష్ చాల మంది హీరోయిన్ ల తో ప్రేమాయణం నడిపారు అని అంటారు.అందులో తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జంబ లకిడి పంబ(Jamba Lakidi Pamba) హీరోయిన్ అయినా ఆమని(Aamani) గారితో నరేష్ అప్పట్లో ప్రేమాయణం నడిపారు అని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుని విజయనిర్మల గారికి నచ్చకపోవడం తో చేసుకోలేదు అని వార్తలు ఉన్నాయి.

602 views