Pallavi Prashanth: యాంకర్ పై పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా

Posted by venditeravaartha, December 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పల్లవి ప్రశాంత్ సీజన్ సెవెన్ లో ఒక సాధారణ రైతుబిడ్డగా అడుగుపెట్టి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు ఆయనను ఊరేగింపుకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన తర్వాత ఈయన అభిమానులు అక్కడ చాలా హడావిడి గందరగోళంగా మారారు అంతేకాదు బిగ్ బాస్ సెవెన్ రన్నర్ అయినటువంటి అమర్ దీప్ మీద అనేక దాడులు కూడా చేశారు అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ కావాలను కూడా పగలగొట్టిన దృశ్యాలను మనం చూసాం
అయితే టైటిల్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి అనేకమంది దగ్గరికి వెళ్లారు ఆ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ అండ్ యాంకర్ శివకు మధ్య ఒక వివాదం ఏర్పడింది.

అది ఇప్పుడు కాస్త బలంగా తయారైంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన తర్వాత యాంకర్ శివ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇంటికి వచ్చి తీసుకో అని చెప్పాడట ఆ విధంగానే ఇంటర్వ్యూ తీసుకోవడానికి యాంకర్ శివార్ తో పాటు అనేకమంది ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్లు వెళ్లారట ఇంటికి పిలిచి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి వీళ్లను పట్టించుకోకుండా గంటల పాటు అలా వెయిట్ చేస్తూ కూర్చోబెట్టారట అంతేకాకుండా ఇంటర్వ్యూ కోసమని అడిగితే ఖాళీ లేదు అంటూ దారుణంగా అవమానించడమే కాకుండా అసభ్యకరమైన మాటలను కూడా అనడంతో వీళ్ళ అహం దెబ్బతినింది దీంతో యాంకర్ శివ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భాలను మనం చూసాం ఈ క్రమంలోనే అనేకమంది యూట్యూబర్స్ ప్రశాంత్ మీద విమర్శలు చేశారు అదేవిధంగా ఆయన చేసిన పనిని పల్లవి ప్రశాంత్ మీడియా ముందు బయట పెట్టడంతో వీళ్ళిద్దరి మధ్య వివాదం ఏర్పడింది.

ఇంటర్వ్యూ ఇస్తానని ఒప్పుకొని ఇంటికి పిలిచిన తర్వాత వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా అలా వెయిట్ చేస్తూ అలా ఒక పక్కన కూర్చోబెట్టారు అని ఇంటర్వ్యూ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగితే ఖాళీ లేదు అని బూతులు తిట్టడం అనేక రకమైన చర్చలు జరిగాయట అయితే వీటన్నింటినీ వీడియో రూపంలో విడుదల చేశారు యాంకర్ శివ కేవలం ఈయనకే కాకుండా అనేకమంది ఇంటర్వ్యూ అనేది ఇవ్వలేదు అందరినీ ఒకే విధంగా చూశాడట అంతేకాకుండా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడంట పల్లవి ప్రశాంత్ విన్నర్ కాక ముందు ఒక అవకాశం ఇస్తే చాలు అన్న పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తరువాత నేను ఇంటర్వ్యూ పాలన ప్లేస్ లో ఇస్తాను అక్కడికి వచ్చి తీసుకోండి అంటూ కండిషన్స్ పెట్టాడు.

ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ప్రశాంత్ అభిమానులు ప్రశాంత్ ర్యాలీ చేయించారు అయితే పోలీస్ వాళ్ళు ర్యాలీ చేయకూడదు అని చెప్పిన సరే వాళ్ళ మాట వినకుండా చేశారు ఆ క్రమంలోనే కొన్ని దాడులకు కూడా పాల్పడ్డారు అయితే గవర్నమెంట్ కూడా నష్టం కలిగించడం ద్వారా కొంతమందిని అరెస్ట్ చేశారు అంతేకాకుండా బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంతను కూడా అరెస్ట్ చేశారు అయితే పల్లవి ప్రశాంత అరెస్టు కాకముందు కూడా పల్లవి ప్రశాంతంగా నైట్ చేస్తున్నవారు అనేకమంది ఉన్నారని వాళ్ళ అందరి పేర్లు కూడా బయట పెడతానని చెప్పి జైలుకు వెళ్ళాడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయినా 48 గంటల్లోనే విడుదలయ్యాడు దీంతో తనపై నెగటివ్ ప్రచారం చేస్తున్న యాంకర్ శివ అండ్ మరి కొంతమంది యూట్యూబర్స్ మీద ప్రశాంత్ పరువు నష్ట ధాబా కేసు వేస్తానని చెప్పాడు ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు అంతేకాదు ఈయనకు బెయిల్ మంజూరు చేయడానికి అనేకమంది లాయర్లు ముందుకు వచ్చారట అయితే విడుదలైన తర్వాత వాళ్ళ అందరితో కలిసి వారి మీద పరువు నష్టం దాబా కేసు బేస్ ఎందుకు ముందుకు అడుగు వేస్తున్నట్లు పల్లవి ప్రశాంత్ కుటుంబీకుల ద్వారా వార్తలు వచ్చాయి.

అంతేకాదు పల్లవి ప్రశాంత్ కేసు వాదించడానికి 50 మంది లాయర్లు ఆయన వెనుక ఉన్నారట అయితే వాళ్ల మీద కేసు వేసే ప్రయత్నంలో ఉన్నారు అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ పేరు తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టే ఉద్దేశంలో లేడట పల్లవి ప్రశాంత్ ప్రతి ఒక్కరి మీద కేసు వేసి దారిలో నడుస్తూనే వుంటారు ఈ క్రమంలోనే డైరెక్ట్ గా యాంకర్ శివ తన ఇన్స్టాల్ స్టోరీలో పల్లవి ప్రశాంత్ చేసిన ఆరోపణలు మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఆయనకు నష్టం కలిగించే విధంగానే ఉన్నాయంటూ అనేక రకమైన ఆరోపణలు చేస్తున్నారు ఒకవేళ పరువు నష్టం దాబా కేసు వేసినట్లయితే మొదట యాంకర్ శివ పేరే ఉంటుందట ఆ తర్వాత ఆయనతో పాటు కలిసి ఇంటర్వ్యూ అడిగిన వాళ్ళ పేర్లు పల్లె ప్రశాంతను నెగటివ్ చేసిన పేరు అందరి కూడా ఉంటాయని వెల్లడించారు ఒకవేళ కేసు కానీ ఫిక్స్ చేస్తే వీళ్ళు ఆ కేసు నుంచి బయటకు రావడానికి అనే ఇబ్బందులు పడడంలో ఆశ్చర్యం లేదు.

Tags :
2228 views