Niharika: విడాకులు పై నిహారిక షాకింగ్ కామెంట్స్

Posted by venditeravaartha, April 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు తన కుమార్తె కొణిదల నిహారిక వివాహం 2020 సంవత్సరం లో సినీ ప్రముఖుల మధ్యలో మొత్తం ఇండస్ట్రీ అందరూ గృతుండిపోయేలా వివాహం చేసారు ఇక ఈ పెళ్లి సోషల్ మీడియా లో పెద్ద రచ్చ చేయగా ఫొటోలు వీడియో లు ఒక లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసారు అవి ట్రెండ్ అవుతూ వచ్చాయి ఇక ఫ్యామిలీ అలాగే ఫాన్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా కన్నుల పండుగలుగా చేసిన వివాహం జీవితాంతం గురుతు ఉండేలా చేసారు ఎంతో చక్కగా ఉన్న కళ్యాణ్ నిహారిక జంట ను చుస్తే రెండు కళ్ళు చాలవు అన్నట్టు ఉంది అయితే వీరు పెళ్లి తరవాత కొన్ని రోజులు గడిచాక కొన్ని గొడవలు రావడం తో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మిడిల్ లో న్యూస్ వైరల్ అయ్యింది దానికి తగ్గట్టు గానే వీరు కూడా తమ వ్యక్తిగత ఇంస్టాగ్రామ్ లో ఖాతాలో చైతన్య అలాగే నిహారిక ఒకరినికొకరు ఆన్ ఫాలో అవ్వగా పెళ్లి వీడియో పోటోలను డిలీట్ చేసారు ఇక ఈ సంఘటన చుసిన మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా అందరూ బాధపడ్డారు అని చెప్పాలి.


ఎంతో మంచిగా ఉన్న జంట ఎలా అయ్యింది ఏమిటి అని అందరూ ఒక్కసారిగా ఎంతో బాధపడటం దీనిపై నాగబాబు కూడా ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు అనే చెప్పాలి కానీ మీడియా నుంచి పడే పదే ఈ అసం ప్రస్తావన వచ్చిన ప్రతి సరి అయన చాల బాధపడ్డారని ఇటీవల నిహారిక ఒక కార్యక్రమం కు వచ్చిన సందర్బంగా ఆమె చెప్పింది అంతే కాదు ఎవరితోనూ బలవంతం గా ఉండకూడదు అని ఎవరి ఇష్టాలకు తగ్గట్టు వారు జీవించాలని ఆమె చెప్పింది ఎంతో ఇష్టంగా ఉండే వారి మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయో అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంతే కాదు మెగా ఫాన్స్ కూడా ఎందుకు విడిపోవాల్సిన అవసరం వచ్చిందో బలమైన కారణం లేకుండా విడిపోరు కదా అంటూ నిహారిక కు సపోర్ట్ గా నిలిచారు అని చెప్పాలి.

ఇటీవల కాలం లో టాలీవుడ్ లో విడాకుల వార్తలు పెద్ద విష్యం ఏమి కాదు నిన్న కలసి ఉన్న జంట నేడు విడిపోయి షాక్ ఇస్తున్నారు సమంత నాగ చైతన్య జంట అయితే చెప్పనవసరం లేదు కల లో కూడా విడిపోతారని ఎవరు అనుకోరు ఇక నిహారిక సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాత గా మరి కొన్ని వెబ్ సిరీస్ సైతం తెరకెక్కించింది అవి కూడా మంచి రెస్పాన్స్ రావడం తో ఆమె పూర్తిగా కెరీర్ పై ద్రుష్టి పెట్టింది అని చెప్పాలి కొన్ని వెబ్ సిరీస్ ను ఆమె స్వంతంగా డైరెక్ట్ చేసి అందరి మన్నలు పొందింది ఇక ఈ విడాకుల విష్యం త్వరలోనే పెద్దల సమక్షం లో ఒక వార్త వచ్చే అవకాశం ఉంది అని టాలీవుడ్ సమాచారం.

641 views