Chiranjeevi : ఆ హీరోయిన్ కారణంగా నిద్ర లేని రాత్రులు గడిపిన చిరంజీవి.. ఎందుకంటే..?

Posted by venditeravaartha, December 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అట్టడుగు స్థాయి నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ అవరోధాలను అధిగమిస్తూ పడుతూ లేస్తూ స్వయంకృషి శ్రీరామరక్షగా అనుకుంటూ పట్టుదలే పెట్టుబడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి ఈయన తెలుగు సినీ పరిశ్రమకు కొత్త డాన్స్ లు నేర్పించారు తెలుగు సినీ మార్కెట్ను దేశ విదేశాలకు విస్తరించేలా చేశారు ఈ విధంగా ఎవరెస్ట్ అంత స్థాయికి మెగాస్టార్ చిరంజీవి ఈయ కనిపిస్తే ప్రభంజనం స్క్రీన్ మీద కనిపిస్తే మెరిసే అద్భుతంగా చెప్పుకోవచ్చు ఈయన డాన్స్ వేస్తే అభిమానులు ఒంట్లో కరెంట్ ప్రవాహం ప్రవహిస్తుంది ఈయన డైలాగులు చెప్తుంటే ప్రజల గుండెల్లో ఉప్పొంగిపోయే ఆనందం కనిపిస్తుంది.

ఈయన స్టైల్ చూస్తే రికార్డులు కోలాహలం ఇలా ఒకటి ఏంటి ఈయన ఏం చేసినా అభిమానులకు ఒక పండుగ అని చెప్పుకోవచ్చు ఒక నటుడు బాగా నటిస్తే కొంతకాలం పాటు ప్రజలు అతనిని ఆదరిస్తారు కానీ వీరిని మాత్రం ప్రజలు గుడిలో దేవుడు లాగా తమ గుండెల్లో పెట్టుకుని అభిమానులు పూజిస్తున్నారు ఒక సాధారణ మనిషిగా మొదలుపెట్టి ఈయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విజయాలను సాధించారు ఎన్నో కోట్ల మందిని అలరించి ఎంతో మందికి తన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా చేసుకొని నిదర్శనంగా మారారు ఎలాంటి సపోర్ట్ లేకుండా కేవలం ఒక అసాధారణ స్థితి నుంచి మొదలుపెట్టిన ఈ నా జీవితం ఇప్పుడు అనేక వేల మంది కోట్ల మంది ఆదరించేటట్టు యువతకు ఒక మంచి ఇన్స్పిరేషన్ గా మారారు తెలుగు సినీ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి ఖరాబ్ అడ్రస్కా మారారు.

అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఈయన వయసు పెరిగే కొద్దీ ఈయన ఫిట్నెస్ గాని అందం కానీ ఈయన యాక్టింగ్ లు గానీ ఎలాంటి మార్పు లేదు ఇవే కాకుండా ఈయన వయసు తో పని లేకుండా ఈయన డాన్స్ చేస్తుంటే ఈయన బాడీలో ఎంత మాత్రం గ్రేస్ తగ్గకుండా యాటిట్యూడ్ గా స్టైల్ తో డాన్స్ చేయడం ఈయనకు మాత్రమే సాధ్యమైన పనిగా చెప్పుకోవచ్చు తెలుగు సినీ పరిశ్రమకు ఎంతమంది హీరోలు వచ్చిన మెగాస్టార్ చరిత్రలో నిలిచిపోయే తత్వాన్ని కలిగి ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి కలుగునటువంటి రికార్డును బ్రేక్ చేయగలిగే నటులు ఇంకా ఎవరు ఇండస్ట్రీలోకి రాలేదు. ఈయనను ఆదర్శంగా తీసుకుని అనేక మంది యువత హీరోలు నేడు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.


మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు అనేకమంది హీరో హీరోయిన్లతో నటించారు ఒక మంచి కథనంతో తెరమీద కనిపిస్తూ ఉంటారు ఈయన కీలకమైన పాత్రల్లో ప్రధాన సూత్రధారిగా కనిపిస్తూ ఉంటారు అయితే ఈయనతో పనిచేసిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందర్నీ ప్రేమగా ఆప్యాయతగా పలకరించే గుణం కలిగినటువంటి వారు మెగాస్టార్ చిరంజీవి అయితే మెగాస్టార్ తరం నుంచి నేటి తరం వరకు రూమర్స్ అనేవి సినీ ఇండస్ట్రీలో కామన్ గా వస్తూ ఉంటాయి అయితే మెగాస్టార్ చిరంజీవికి దేనికి కూడా పేరు పెట్టే అవకాశం ఇవ్వలేదు అయితే మెగాస్టార్ సినిమాలో తీసేటప్పుడు హీరోయిన్స్ మీద కొన్ని రూమర్లు వైరల్ అవుతూ ఉంటాయి అయితే అవి ఏవి నిజం కాదని వాటిని చెరువు పట్టించుకునేవారు కాదు అయితే ఒకసారి చిరంజీవి తో నటించిన రాధా సుహాసిని మీద రోమర్లు నెట్ ఇంట్లో వైరల్ అవుతాయి ఆ క్షణాన్న మెగాస్టార్ చిరంజీవి వాటిలో నిజం లేదు అని తేల్చి చెప్పేశారు.


మెగాస్టార్ చిరంజీవి శ్రీ మంజునాథ సినిమాలో నటించారు అయితే ఈ సినిమాలో అర్జున్ సౌందర్య హీరో హీరోయిన్గా నటించారు ఈ సినిమాలో చిరంజీవి శివుడు పాత్రలో కనిపిస్తారు పార్వతిలో మీనా నటిస్తుంది అయితే చిరంజీవి శివుడు పాత్రలో నటించినప్పటికీ ఆయన తెరమీద నటించినా షూటింగ్ అయిపోయిన తర్వాత యధావిధిగా ఆయన పనులు ఆయన చేసుకునేవారు అయితే ఈ సినిమాలో మీనా పార్వతీలా నటించేటప్పుడు ఈమె పూర్తిగా నాన్ వెజ్ మానేసిందట ఈ సినిమా షూటింగ్ అయ్యేవరకు అయితే ఈ విషయం చురుకు తెలిసిన తర్వాత ఏంటి అని అడిగితే మనం దేవుని పాత్రలో నటిస్తున్నాం కాబట్టి ఈ సినిమా షూటింగ్ అయ్యేవరకు నాన్ వెజ్ తినకూడదని నిర్ణయం తీసుకున్నాను మీనా క్షి చిరంజీవితో చెప్పింది అయితే మీరా నిర్ణయంతో చిరు మనసు కూడా మారిపోయింది ఆయన కూడా శ్రీ మంజునాథ సినిమా పూర్తి అయ్యే వరకు నాన్ వెజ్ తినను అని నిర్ణయం తీసుకున్నారు శ్రీ మంజునాథ సినిమాలో శివపార్వతుల్లా మీనా చిరంజీవి అద్భుతమైన నటన విశ్వరూపం చూపించారు.

Tags :
628 views