జగన్ అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా ఉన్న చాలామంది పార్టీ వీడటం పై సంచలనం రాష్ట్రము లో నెలకొంది అయితే తాజాగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. అయన రాజీనామా ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో సంచలనం అని చెప్పాలి రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పంపారు వైసీపీ లో ఎన్నో కష్టాలను చుసిన అయన చివరికి రాజీనామా చేయడం పై సంచలనం గా మారింది అని చెప్పుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఈయన ఓడించి విజయం సాధించారు.
అయితే మంగళగిరి టికెట్ ను ఈ సారి బిసిలకు ఇవ్వనున్నాడటం తో అయన రాజీనామా చేసారని ఈ మధ్య కలం లో కూడా పార్టీ కార్యక్రమాలలో అయన చురుగుకా లేరు అయన రాజీనామా చేస్తున్న విష్యం పార్టీ కి ముందే తెలుసు అని అయిన పార్టీ నుంచి ఎటువంటి పిలుపు కూడా రాకపోవడం ఆర్ కే ని జగన్ పక్కన పెట్టినట్లు తెల్సుతుంది.