Ananya Pandey: విజయ్ దేవరకొండ తో నాకు చేదు అనుభవాలు ఉన్నాయి అంటూ లైగర్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

Posted by venditeravaartha, March 6, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Ananya Pandey: విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. విజయ్ తో ప్రతి హీరోయిన్ నటించాలి అనుకుంటుంది అందుకు కారణం విజయ్ అందం అని చెప్పవచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నంది అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ తర్వాత వచ్చిన గీతాగోవిందం,అర్జున్ రెడ్డి, సినిమాలతో ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సినీ ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నారు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో కూడా విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ముందుకు దూసుకు వెళ్తున్నారు విజయ్.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ మూవీ తెలుగులోనే కాకుండా హిందీ తమిళంలో కూడా రిలీజ్ చేశారు ఇందులో హీరోయిన్ గా అనన్య పాండ్యా నటించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన, విజయ్ నటన మాత్రం అద్భుతంగా ఉందని ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా ఒక స్థాయిలో చేశారు ఏ మూవీకి చేయనంత విధంగా ప్రమోషన్స్ ఈ మూవీ చేశారని చెప్పొచ్చు. అనన్య,విజయ్ ఇద్దరు కూడా బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అనన్య విజయ్ తో ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు అనన్య పాండే చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం.

లైగర్ మూవీలో మీరు విజయ్ తో పాటు నటించారు కదా తనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని అడుగుతారు యాంకర్, దానికి అనన్య నవ్వుతూ విజయ్ తో నాది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఈ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి నా మనసులో ఉండే భావం నేను చెప్పుకోగలిగాను అని లేదంటే ఇప్పటివరకు ఈ ప్రశ్న ఎవరు అడగలేదని చెప్పుకొచ్చింది అనన్య. ఆ మాటలకు విజయ షాక్ అవుతారు.తర్వాత అనన్య లేదునేను జస్ట్ జోక్ చేశాను. ఇతను చాలా సపోర్ట్ చేశాడు చాలా కూల్ గా ఉంటాడు ఫన్నీగా షూటింగ్లో నాతో ప్రతిరోజు గడిపేవాడు ఇక ప్రతిరోజు నాకు కొత్త రోజులా అనిపించేది అని అనన్య తన మనసులో విజయ్ మీద ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది. ఇతను మల్టీ టాలెంటెడ్ అని, అందుకే బాలీవుడ్ లో కూడా మేము ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ విజయ్ యొక్క అభిమానుల్ని చూసి నాకు చాలా ఆనందం వేసిందని, టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా విజయ్ కి ఉన్న అభిమానులు చాలా ఎక్కువ అని అలాంటి నటుడుతో నేను నటించడం చాలా గొప్పగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చింది అనన్య పాండ్య.

520 views