Agent:ఏజెంట్ మూవీ 1st డే కలెక్షన్ వరల్డ్ వైడ్!

Posted by venditeravaartha, April 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అక్కినేని అఖిల్ ,సాక్షి వైద్య ,మమ్మూటీ ప్రధాన పాత్రా లు గా ,సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో AK ఎంటర్టైన్మెంట్స్ ,సురేందర్ 2 సినిమా సంయుక్తం గా నిర్మించిన సినిమా ‘ఏజెంట్’,ఎన్నో భారీ అంచనాల తో 28 ఏప్రిల్ నా ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయినా ఏజెంట్ సినిమా మిక్స్డ్ రివ్యూస్ తో మొదటి రోజు ని పూర్తి చేసుకుంది,మరి అఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేసింది,బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకెంత సాధించాలో చూద్దాం.

ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ లో చాల ఇంపార్టెంట్ సినిమా ,తాను ఎంతో కష్టపడి బాడీ బిల్డింగ్ చేసి ఒక వైల్డ్ రా ఏజెంట్ గా కనిపించి అందరిని తన నటన తో అలరించాడు,కానీ సినిమా మాత్రం కొంత మందికి నచ్చిన ,ఎక్కువ మంది దీని మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.35 కోట్ల ధియేటరికల్ బిజినెస్ జరుపుకున్న ఏజెంట్ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 36 కోట్ల షేర్ ని సాధించాలి.మరి మొదటి రోజు కలెక్షన్ చూస్తే 4 .82 కోట్ల షేర్ ని సాధించి బ్రేక్ ఈవెన్ కి 30 .18 కోట్ల రూపాయల దగ్గర ఉంది.మరి ఈ వీక్ మాక్సిమం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి ,దాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.

ఏజెంట్ మూవీ 1st డే కలెక్షన్ వరల్డ్ వైడ్:
నైజాం: 1.30 కోట్లు
సీడెడ్: 0.62 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.53 కోట్లు
ఈస్ట్: 0.29 కోట్లు
వెస్ట్: 0.30 కోట్లు
గుంటూరు: 0.50 కోట్లు
కృష్ణా: 0.21 కోట్లు
నెల్లూరు: 0.15 కోట్లు
ఏపీ + తెలంగాణ : 3.90 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.27 కోట్లు
ఓవర్సీస్: 0.65 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 4.82 కోట్లు (షేర్)

720 views