జగ్గంపేట లో గెలుపెవరిది..?

Posted by venditeravaartha, May 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఎలక్షన్ అయినా తరవాత ప్రతిఒక్కరిలోను ఫలితాలపై విపరీతమైన ఆసక్తి నెలకొంది రెండు పార్టీలు కూడా మాదే అంటే మాదే విజయం అంటూ ముందుకు సాగుతున్నప్పటికీ లోపల మాత్రం మింగుడు పడటం లేదు అని చెప్పాలి అయితే అన్నిటికి బిన్నంగా జగ్గంపేట అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం రసావత్రంగా ఉంది అని చెప్పాలి ఎన్నికలు అయినా తరవాత రోజు రోజుకి కూడా ఎన్నికల వేడి విపరీతంగా ఉంది అని చెప్పాలి జగ్గంపేట అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థి గా జ్యోతుల నెహ్రు అలాగే వైసీపీ అభ్యర్థి గా తోట నరసింహం పోటీ చేసారు ఇద్దరు కూడా సీనియర్ నాయకులూ కావడం జగ్గంపేట మీద పట్టు సాధించడానికి ప్రయత్నం చేసారని చెప్పాలి ఇక ఈ నియోజకవర్గం లో నాలుగు మండలాలు ఉన్నాయి జగ్గంపేట గోకవరం గండేపల్లి కిర్లంపూడి మండలాల్లో పార్టీ జెండా అజెండా గా ముందుకు వెళ్లాయి టీడీపీ ఇక్కడ గెలుపు సాధించింది తక్కువే అని చెప్పాలి ఎక్కువ సార్లు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ వైసీపీ సాధించింది అని చెప్పాలి.

ఇక మొన్న జరిగిన పోలింగ్ సరళి చూసుకంటే ఇక్కడ మాత్రం గెలుపు ఊహకి చాల రోజులకి అంతు చిక్కలేదు అని చెప్పాలి అయితే సమగ్ర సర్వ్ అనంతరం ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి తోట నరసింహం గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి జగ్గంపేట గోకవరం వైసీపీ కి పూర్తిగా మద్దతుగా నిలిచారు అని చెప్పాలి ఇక కిర్లంపూడి గండేపల్లి మండలాలు సమానం గా పంచుకునే అవకాశం ఉంది అని చెప్పాలి ఇక ఓవరాల్ గా 3000 నుంచి 4000 మధ్య లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది.
అనుకూల అంశాలు అధికార పార్టీ చేసిన సంక్షేమ పధకాలు, తోట నరసింహం మీద సానుభూతి, కిర్లంపూడి మండలం లో ముద్రగడ ఫాక్టర్, బలమైన క్యాడర్, అన్ని కూడా వైసీపీ కి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పలి కూటమి ప్రభావం ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో లేదు అని చెప్పాలి జనసేన ఇక్కడ పూర్తిగా ఓటు ట్రాన్సఫర్ జరగలేదు అని చెప్పాలి.

Tags :
343 views