Naresh-Pavithra: ఆ రోజు పవిత్ర నా క్యారవాన్ లోకి వచ్చి నువ్వు మగాడివేనా అని అడిగింది:నరేష్

Posted by venditeravaartha, May 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సీనియర్ నటుడు నరేష్(Naresh) తన 50 సంవత్సరాల సినీ కెరీర్ ని సెలెబ్రేట్ చేసుకుంటూ తన బ్యానర్ లో తాను ,పవిత్ర నటించిన మళ్ళీ పెళ్లి అనే చిత్రాన్ని ఈ రోజు మే 26 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ చేసారు.నరేష్ పవిత్ర వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరిగిన స్టోరీ నే సినిమా గా ప్రేక్షకుల వద్దకు తీసుకుని వచ్చారు అనే చెప్పాలి.ఇక ఈ సినిమా కి సంబంధించిన ప్రొమోషన్స్ ల లో భాగంగా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో నరేష్ మీద పవిత్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అయ్యాయి

malli pelli

పవిత్ర(Pavithra) కి నాకు దాదాపు 4 సంవత్సరాల స్నేహం ఉంది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది ఆ టైం లో నా మాజీ భార్య అయినా రమ్య రఘుపతి మా ఇద్దరి మధ్య లేని పోనీ విమర్శలు చేస్తూ మీడియా ల లో ఎక్కి మా ఇంటి పరువు అలానే పవిత్ర పరువు ని మంట కలుపుతున్న టైం లో పవిత్ర నేను ఉన్నా క్యారవాన్ లోకి వచ్చి మీరు నాకు అండగా నిలబడతారా లేదా మీరు నా మగాడివి అయితే నాకు అండగా ఉంది ఈ ప్రాబ్లమ్ నుంచి నన్ను కాపాడండి అని అడిగింది నన్ను నమ్మి నా దగ్గర కి వచ్చిన అమ్మాయి ని నేను కాపాడలేకపోతే అసలు నేను మనిషినే కాదు కదా అన్న భావన నాలో కలిగింది.

naresh pavithra

ఇక అప్పుడే నిర్ణయించుకున్న మేము పోరాడాలసింది మనుషులతో కాదు ఏలియన్ లు ఉన్నా సమాజం తో అని.అప్పుడే పవిత్ర కి మాట ఇచ్చాను నేను బ్రతికి ఉన్నంత వరకు నిన్ను వదిలి పెట్టాను అని,ఇప్పడు మేము చేసిన మళ్ళీ పెళ్లి(Malli pelli) సినిమా లో క్లియర్ గా చెప్పాము.ప్రేమ అనేది ఏ వయసు లో అయినా పుడుతుంది.ఇద్దరు వ్యక్తులు తమ జీవితం లో ఎదురుకున్న ప్రాబ్లమ్స్ మిగిలిన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తుంది అని అన్నారు.

2368 views