ఈ నెల 29 వతేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రా.. కదలిరా! భారీ బహిరంగ సభ నిర్వహణకు రాజానగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో సమావేశం అయినా తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నాయకులు, రా.. కదలిరా! భారీ బహిరంగ సభ విజయవంతం చేయుటకు ఏర్పాట్లపై సమీక్షా చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నేతలు రాజానగరం టీడీపీ పార్టీ కార్యాలయం లో పాల్గొన్నారు.