Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన పెద్దమ్మ శ్యామలాదేవి..

Posted by venditeravaartha, July 28, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈయన పేరు వింటేనే అభిమానుల్లో ఒక పూనకం పుడుతుంది అయినా ఆరడుగుల అందగాడు ఆయన బాడీ ఆయనకు ఒక బాక్స్ ఆఫీస్ బద్దలై పోతాయి ఈయన అడుగుపెడితే కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియాలో రికార్డులు మూత మోగిపోతాయి ఈయన కేవలం సాధారణ తెలుగు హీరోగా తన సినీ రంగ ప్రవేశం చేశారు కానీ ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ఈయన ప్రేక్షకుల గుండెల్లో చెక్కుచెదరని ఒక అభిమానాన్ని స్థాపించుకున్నారు ఆయన అందం అభినయం నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు ఈయన ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా కలివిడిగా ప్రేమగా పలకరించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు అంతేకాకుండా తన తండ్రి కి తగ్గ తనయుడు గా పేరును గుర్తింపును దక్కించుకున్నారు తన తండ్రి నడిచిన బాటలోనే నడుస్తూ మరింత పేరు ప్రఖ్యాతులను పొందుకున్నారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఆయన అభిమానులు ఎంతగానో చాలా కాలం నుండి ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రభాస్ వయసు 44 సంవత్సరాలు మీద అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఆ కాలం నుంచి కూడా అనుష్క దగ్గర నుండి రీసెంట్గా ప్రతి కృతి సనన్ వరకు కూడా ఎంతో మంది హీరోయిన్లతో ప్రభాస్ కు ముడి పెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రాస్తూ హల్చల్ చేస్తూ వైరల్ గా మారిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఇప్పటివరకు ప్రభాస్ తన పెళ్లి విషయంపై తన ఫ్యాన్స్ కు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు టైం వచ్చినప్పుడు అవుతుంది అంటూ ఎప్పుడు పెళ్లి అనే టాపిక్ కి వచ్చినా నవ్వుతూ ఆ పెళ్లి టాపిక్ ని దాటిస్తూ ఉంటాడు ప్రభాస్.


బాహుబలి సినిమా విడుదలైన వెంటనే ప్రభాస్కు పెళ్లి పక్క అవుతుందని అనగా వార్తలు తెగ వైరల్ గా మారాయి కానీ ఫ్యాన్స్ ఆశలను నిరాశగా మారాయి ఆ తరువాత బాహుబలి 2 సినిమా విడుదలైన తర్వాత అయినా జరుగుతుందేమో అని ఆశపడ్డారు కానీ ఆ ఆశ కూడా ఆర్యాసగా మారిపోయింది సాహో సినిమా విడుదలైన తర్వాత ఇంకా ఎవరు ప్రభాస్ ని పెళ్లి గురించి అడగలేదు.రాదేశం సినిమా కూడా విడుదలైన టైంలో ఎవరికీ ప్రభాస్ పెళ్లి విషయం గుర్తు రాలేదు ఆ తర్వాత ఆదిపురుషు విడుదల సమయంలో ఆయన పెళ్లి కోసం అనేక చర్చలు మళ్ళీ మొదలయ్యాయి ఇప్పుడు కల్కి సినిమా కూడా రిలీజ్ అయింది ఎట్టకేలకు మన జీవితంలో ఒక మనకు ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు వెయిట్ చేయండి డార్లింగ్ అంటూ ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలను సృష్టిస్తుంది రెబెల్ స్టార్ పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు పెళ్ళికి రెడీ అయినట్టు మాట్లాడుకుంటున్నారు అయినా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనేక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రభాస్ పెట్టిన పోస్ట్ పెళ్లి కోసమైనా లేదా పర్సనల్ విషయమైనా లేక సినిమా పరంగా అయినా రెబల్ స్టార్ ఇంట్లో మాత్రం ఆయన పెళ్లి కోసం చర్చలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం దసరా లోపే ఆయన పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అంట ఈ మధ్యకాలంలోనే ఆయనకు ఒక మంచి సంబంధం చూసి మంచి ముహూర్తంలో రెబల్ స్టార్ ను ఒక ఇంటి వాడు చేయాలని వారందరూ ఆశపడుతున్నారట అంతేకాకుండా ఈ సంవత్సరం ఎలా అయినా ప్రభాస్ ను ఒక ఇంటి వాన్ని చేయాలని బలంగా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

నిజానికి బాహుబలి 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి కోసం బాగా ప్రచారం జరిగింది కానీ ఎప్పటికప్పుడు తన పెళ్లి అనే టాపిక్ ను ఆయన వాయిదా వేసుకుంటూనే వచ్చారు పైగా ఎప్పుడూ పెళ్లి చేసుకుంటావని అడిగినా సరే నవ్వుతూ దాటేయడమైన అలవాటైపోయింది అంతేకాకుండా ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు నా సల్మాన్ ఖాన్ కి కూడా ఇంకా పెళ్లి కాలేదు అంటూ ఆయనను ప్రశ్నిస్తూ ఉంటారు ఇకపై మాత్రం అలా కుదిరిలా లేదు రెబల్ స్టార్ పెళ్లి పీటలు ఎక్కేలాగే ఉన్నాడు వాళ్ళ అమ్మగారు మాటలు వింటుంటే
ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ అందరికీ కూడా పెళ్లిళ్లు అయిపోయి వారు పిల్లలకు తండ్రిగా నిలిచారు ప్రభాస్ ఒక్కడే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మిగిలిపోయాడు ఈ సంవత్సరం వాళ్ళ అమ్మగారు శ్యామలాదేవి గారు ఎలా అయినా ప్రభాస్ కు వివాహం చేయాలి అని పట్టుదలతో ఉన్నారట ప్రభాస్ పెళ్లి అని అనగానే సోషల్ మీడియాలో ప్రభాస్ అండ్ అనుష్క కు పెళ్లి అని అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి అయితే రూమర్స్ కు స్పందించి అనుష్క ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది వారిద్దరి మధ్య ఉండేది స్నేహమే అని మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని ముఖాముఖిగా చెప్పింది అనుష్క.


ప్రస్తుత కాలంలోనే బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఈ షోలో ప్రభాస్ పాల్గొనడం జరిగింది అయితే ఈ షోలో బాలయ్య బాబు గారు ప్రభాస్ ని పెళ్లెప్పుడు అని అడగగానే ప్రభాస్ నవ్వుతూ సమాధానాలు ఇస్తూ టాపిక్ మార్చేస్తూ ఉండేవాడు అంతేకాకుండా పిల్ల దొరకట్లేదు అంటూ చెప్పు నచ్చాడు పెళ్లి అని అనగానే బాలీవుడ్ లో ఇంకా సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదు ఆయన పెళ్లి తర్వాతే నా పెళ్లి అంటూ సమాధానాన్ని వెల్లడించారు ప్రభాస్ ఇలా మాట్లాడిన విధానం చూసి అభిమానులకు నిరాశ అనిపించింది ఎందుకంటే ఆయనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదేమో అంటూ నిరాశకు గురయ్యారు ఆయన అభిమానులు రీసెంట్ గా ప్రభాస్ తల్లి ఆయన పెళ్లి మీద ఒక క్లారిటీ ఇచ్చారు ఆయనకు ఖచ్చితంగా పెళ్లి చేసి ఆలోచన తన కుటుంబ సభ్యులందరూ కలిగి ఉన్నారట అయితే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు విజయం రాకపోవడంతో ఆయనకు బాహుబలిలోనే విజయం వస్తుంది మిగిలిన సినిమాలతో ఆయనక ముందుకు వెళ్లలేదంటూ అనేక వార్తలు వినిపించాయి కానీ కల్కి సినిమా సూపర్ హిట్ అవడంతో మళ్లీ ప్రభాస్ రేంజ్ ను అందుకున్నాడు అంతేకాకుండా అయినా తన పర్సనల్ లైఫ్ కంటే సినిమాల మీదే ఆయనది ఎక్కువ దృష్టి పెట్టారు ఈ మూడు సంవత్సరాల్లో ఆయన నాలుగు సినిమాలను విడుదల చేశారు ఆయన సినిమాలు తీయడంలో మరింత హుషారుగా ముందుకు అడుగు వేస్తున్నారు కల్కి సినిమా రీసెంట్ గా విడుదల అయింది అది ఇంకా ఆడుతున్న టైంలోనే ఆయన మరొక సినిమా రాజా సాబ్ సెట్స్ మీద ఉంది అంతేకాకుండా సలార్ 2 సినిమా కూడా షూటింగు దారితీస్తున్నారు ఈ రెండు సినిమాలే కాకుండా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్ ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపరుస్తున్నారు అంతేకాకుండా హను రాఘావ పుడితే మరొక సినిమాకు ఒప్పుకున్నారట ఇంత బిజీ షెడ్యూల్లో ప్రభాస్ పెళ్లి అనే అంశానికి సమయాన్ని కేటాయిస్తారో లేదో అన్నా అనుమానాన్ని కలిగి ఉన్నారట కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు.

Tags :
235 views