బ్రేకీవెన్ కొట్టేసిన “సరిపోదా శనివారం”

Posted by venditeravaartha, September 5, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా సినిమా సరిపోదా శనివారం భారీ అంచనాలు నెలకొన్న ఈ యాక్షన్ సినిమా లో గ్యాంగ్ లీడర్ ఫెమ్ ప్రియాంక అరుణ్ మోహన్ ఫిమేల్ మేన్ లీడ్ ను పోషించింది ఎస్ జె సూర్య కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను మరింతగా మెప్పించారు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి అంతేకాకుండా నేచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ ఈ వీరిద్దరి కాంబినేషన్ కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది డివివి ఎంటర్టైనర్ బ్యానర్ పై డివి వి దానయ్య తెరకు ఎక్కించిన సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ థైరార్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో సరిపోదా శనివారం సినిమా మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు ఈ సినిమాను ఊహించిన రీతిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సరే నాని ఈ సినిమాతో సాలిడ్ హిట్లు అందుకున్నాడు ఈ సినిమా మూడు రోజుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది వర్షాలు పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని దాటుకుని హౌస్ ఫుల్ చేస్తున్నారు ప్రేక్షకులు నాని వరుస సినిమా విజయాలతో దూసుకుపోతున్నాడు అయితే ఈ సినిమా విజయం కూడా అందుకోవడంతో సెన్సేషన్ ను క్రియేట్ చేశాడు

ఈ సినిమా రిలీజ్ కు భారీ వర్షాలు పడడం వల్ల సినిమాకు ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చూపకుండా ప్రేక్షకులు వరుస బుకింగ్స్ చేస్తూ హౌస్ ఫుల్ చేస్తూ థియేటర్స్ లోనే సినిమా చూస్తున్నారు ఈ సినిమా తెలుగు రాష్ట్రంలోనే కాకుండా యూఎస్ మార్కెట్లో కూడా నాని తన సత్తాను ఏ సినిమా ద్వారా చాటుకున్నాడు ఈ సినిమా ద్వారా నా అని క్రేజ్ మరింతగా పెరిగింది ఈ సినిమా భార్య అంచనాలతో విడుదల అయినప్పటికీ ఊహించని స్థాయిలో వసులను అందుకుంటున్నారు అంతేకాకుండా ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను పొందుకున్నాడు నేషనల్ స్టార్ నాని అంతేకాకుండా ఈ సినిమా వసుళ్లతో యుఎస్ లో 1.6 మిలియన్ మార్కును అందుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఊహించిన టార్గెట్ ను రీచ్ అయ్యిందని సక్సెస్ పార్టీలను చేసుకుంటున్నారు.

Tags :
125 views