Kanchi Kaul : సంపంగి సినిమా హీరోయిన్ ని చుస్తే నోరెళ్ళడబెడతారు…

Posted by venditeravaartha, July 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్‌లో ప్రేమ కధలు ఉన్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి అంతే కాదు మంచి హిట్స్ కూడా అయ్యాయి ఆ కోవకు చెందిన సినిమానే సంపంగి మూవీ ఎంతో విభిన్న పాత్రతో ఎంతో కుటుంబ కథగా వచ్చిన ఈ సినిమా ఎంతో అలరించింది అని చెప్పాలి అంతే కాదు ఈ సినిమాలో మంచి ఆసక్తిగా తెరకెక్కింది అని చెప్పాలి ఈ సినిమాను ఎన్ని సార్లు చుసిన సరే బోర్ కొట్టదు అని చెప్పాలి. ఇక సినిమాలో పాటలన్నీకూడా చాల బాగుంటాయి మంచి హిట్ అయ్యాయని చెప్పాలి అందమైన కుందనాల బొమ్మరా ఈ సాంగ్ కి ఫ్యాన్స్ ఎక్కువ మందిలో ఉంటారు అని చెప్పచ్చు ఈ సినిమాలో పాటలు ఇప్పటికి కూడా సంచలనమే అని చెప్పాలి. ఈ సినిమాలో దీపక్, కాంచి కౌల్ ( Kanchi Kaul) ఇద్దరు హీరో హీరోయిన్స్ గా నటించారు ఈ సినిమా ద్వారా కాంచి కౌల్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అని చెప్పాలి.

Shabir Ahluwalia and Kanchi Kaul

సంపంగి ( Sampangi )సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈమె వరుస విజయాలతో దూసుకుపోయింది అని చెప్పాలి అంతే కాదు ఈమె బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు రావడం తో అక్కడ నటించి మంచి పేరు తెచ్చుకుని టీవీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ భామ ఈమె దాదాపు 2005 నుండి బాలీవుడ్ బుల్లితెర కు నటిస్తూ అక్కడ క్లిక్ అయ్యింది అంతే కాదు ఆమె బాలిఫుడ్ కు చెందిన షబ్బీర్ అహ్లువాలియాను ( Shabir Ahluwalia ) ప్రేమించి పెళ్లి చేసుకుంది అని చెప్పాలి పెళ్లి తరవాత సినిమాలకు స్వస్తి చెప్పిన సీరియల్లో నటిస్తూనే ఉంధి తెలుగు వారికీ కూడా ఈమె సీరియల్ ద్వారా వినోదం పంచుతుంది అని చెప్పాలి కుంకుమ భాగ్య సీరియల్లో నటించింది ఇక ఈమె ఫ్యామిలీ ఎంజాయ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియా లో షేర్ చేసింది అవి వైరల్ గా మారింది ఇద్దరు పిల్లలు తో ఎంతో హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది అని చెప్పాలి.

Tags :
3589 views