RRR-PUSHPA2:ఆర్ ఆర్ ఆర్ రికార్డు ని బ్రేక్ చేసే అంత సీన్ పుష్ప 2 కి లేదు అని ట్రోల్ల్స్ చేస్తున్ననెటిజన్లు !

Posted by venditeravaartha, May 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సినిమా హిట్ అవ్వాలి అంటే కథ ,కథనాలు ఎంత ముఖ్యమో వాటికి తోడు సంగీతం కూడా అంతే ముఖ్యం.అప్పట్లో మ్యూజిక్ కి ఉండే డిమాండ్ అంత ఇంత కాదు,మ్యూజిక్ క్యాసిట్ ల నుంచి డీవీడీ ల కి విపరీతం గా డిమాండ్ ఉండేవి.మారుతున్న కాలం కి తగ్గట్లు సినిమా ప్రేక్షకుడి యొక్క అభిరుచి కూడా మారింది.మూడు గంటలు నిడివి ఉన్న సినిమా ని కూడా చూడలేకపోతుండటం తో అందులో మ్యూజిక్ కి ప్లేస్ లేక సాంగ్స్ ని తగ్గిస్తున్నారు.ఇంటర్నెట్ ఎక్కువ గా విస్తరించిన ఈ రోజుల్లో సాంగ్స్ అన్నిటిని యూట్యూబ్ ,ఇతర మ్యూజిక్ వెబ్సైటు ల లో ఫ్రీ గానే లభిస్తున్నాయి.కానీ కొన్ని సినిమా ల ఆడియో రైట్స్ మంచి రేట్ కి మ్యూజిక్ సంస్థ లు కొనుగోలు చేస్తున్నారు,ఈ మధ్య కాలం లో ఆర్ ఆర్ ఆర్ అత్యధికం గా ఆడియో రైట్స్ ని 26 కోట్ల రూపాయల కి కొనుగోలు చేసారు.

ఆర్ ఆర్ ఆర్ కి అటు ఇటు గా మణిరత్నం గారి పొన్నియన్ సెల్వం సినిమా యొక్క ఆడియో ని 24 కోట్ల కి కొనుగోలు చేసారు.అయితే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఇవే హైయెస్ట్ గా అమ్ముడుపోయిన ఆడియో లు,ఇప్పుడు ఈ రెండు సినిమా ల కి 3 రేట్ల అదనంగా ఇచ్చి అంటే దగ్గర గా 65 కోట్ల వరకు అల్లు అర్జున్ గారి పుష్ప 2 యొక్క ఆడియో రైట్స్ ని కొనుగోలు చేయనున్నారు అని తెలుస్తుంది.అయితే సుకుమార్ ,అల్లు అర్జున్ కలయిక లో ఇది వరకు వచ్చిన ఆర్య ,ఆర్య 2 ,పుష్ప పార్ట్ 1 మ్యూజికల్ గా ఎంత పెద్ద హిట్లో తెలిసిందే,పుష్ప పార్ట్ 1 లో ని సాంగ్స్ గ్లోబల్ ట్రెండ్ అయ్యాయి కూడా శ్రీ వల్లి సాంగ్ కి అయితే మిలియన్ ల కొద్దీ వ్యూస్ అండ్ షార్ట్ వీడియో లు చేసారు.ఇప్పుడు ఆ క్రేజ్ ని పుష్ప 2 కి ఉపయోగించనున్నారు.

రాజమౌళి,మణిరత్నం లాంటి టాప్ డైరెక్టర్ లు డైరెక్ట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ ,పొన్నియన్ సెల్వం సినిమా ల కి మించి అంత రేట్ పెట్టి కొనేంత సీన్ లేదు అని కొందరు పుష్ప 2 మీద ఇప్పటికే ట్రోల్స్ స్టార్ట్ చేసారు.మొదటి భాగం 150 కోట్ల పైన బడ్జెట్ తో తెస్తే ప్రపంచ వ్యాప్తముగా 350 కోట్ల పైన కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.ఇప్పుడు రాబోతున్న పుష్ప 2 కి సంబంధిచిన వేర్ ఐస్ పుష్ప టీజర్ ,అల్లు అర్జున్ బర్త్ డే పోస్టర్ విపరీతమైన వైరల్ అయ్యాయి,పుష్ప 2 యొక్క బిజినెస్ దగ్గర దగ్గర గా 500 కోట్ల మేర ఉండబోతుంది.మరి ఈ స్థాయి లో రాబోతున్నా పుష్ప 2 రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డు లు బద్దలు కొట్టబోతున్నదో చూడాలి.

535 views