Balakrishna: సుహాసినితో అలాంటి బంధం నాకుంది లైవ్ లో ఓపెన్ అయినా బాలకృష్ణ..!!

Posted by venditeravaartha, December 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నందమూరి నట వారసుడు అనగానే మన అందరికీ గుర్తొచ్చే నటుడు నందమూరి బాలకృష్ణ తండ్రి నుంచి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని కొన్ని వందలాది సినిమా లను పూర్తి చేసుకున్న ఘనత కేవలం బాలకృష్ణ ఒక్కడిదే అని ప్రపంచాన్ని చరిత్రలో ఇది చాలా అరుదైన రికార్డని చెప్పుకోవచ్చు సినీ విశ్లేషకులు తెలుగు సినీ పరిశ్రమలో నటనకు ఈయన ఒక సింహం ఏనా ఒక లెజెండ్ ఈ రెండు పేర్లు వినగానే మనకి అర్థమయిపోతుంది ఈయన ఎవరో కాదు నందమూరి నటసింహ బాలకృష్ణ అని తండ్రి వారసత్వంతో తెలుగు సిని పరిశ్రమలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని నటనలో ఆయన విశ్వరూపం చూపించారు టాలీవుడ్ లో అగ్రస్థానం హీరోలా స్థాయిని దక్కించుకున్న ఘనత మన బాలయ్యకుంది ఈయన గత 43 ఏళ్లగా సినీ పరిశ్రమలో ఉంటూ ఎన్నో వందలాది సినిమాల్లో నటిస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు అందించారు.


ఈయన పేరు చెబితే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు ఈయనది ఒక సినిమా విడుదలవుతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బద్దలై పోతాయి ఈయన మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్లు ఉంటుంది ఈయన సినిమాలో కనిపిస్తే ధైర్యం బయట కనిపిస్తే భయం అన్నట్లు కనిపిస్తుంటారు వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంటారు వయసు మీద పడినప్పటికీ అలుపెరుగనితనంతో సినిమాలు తీస్తూ ఉంటారు ఈయన సినిమాలో ఈయన నటన విశ్వరూపం చూసి ప్రేక్షకుల గుండె అభిమానంతో నిండిపోతుంది బాలయ్య బాబుకు ఉండే క్రేజ్ ఫ్యాన్ ఫాలింగ్ ఇండస్ట్రీ మరొకరికి లేదని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఈయన డైలాగ్స్ చెప్పే తత్వం ఎదిరించే గుణం గుండె ధైర్యం వంటివి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈయన సినిమాలో పాటలు ఇప్పటికి కూడా మారు మోగిపోతు ఉంటాయి ఈయన డాన్స్ ఇప్పటికీ చరిత్రలో అలాగే నిలిచిపోయాయి ఇప్పటికీ ఈయన డాన్స్లో ఈనయ్య ఆటిట్యూడ్ లో ఎలాంటి మార్పు లేకుండా ఈ వయసులో కూడా యువతులను సైతం ఆకర్షించే తత్వం ఈయనకు సహజ లక్ష్యం అని చెప్పుకోవచ్చు.


బాలకృష్ణ ఆతరం నుంచి ఈ తరం వరకు అనేకమంది హీరోయిన్ తో నటించారు ఈయన తో నటించినా అనేకమంది హీరోయిన్స్ అయితే ఇటీవల బాలకృష్ణ సుహాసిని వీరిద్దరి కాంబినేషన్స్ లో అనేక సినిమా తరిమితకొచ్చి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులు మళ్లీమళ్లీ తెరమీద చూడాలని ఆశపడేవారు అంతగా వీరిద్దరూ ప్రేక్షకులను ఆకర్షించారు వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఆల్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు చేయడమే కాకుండా బ్లాక్ పాస్టర్ కూడా సొంతం చేసుకున్నారు వీరిద్దరి కాంబినేషన్లో రాముడు భీముడు మంగమ్మగారి మనవడు బాలగోపాలుడు ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీయడం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్స్ గా చరిత్రలో నిలిచిపోయాయి అయితే వీరిద్దరి కాంబో టైమ్ మీద చూసిన తెర వెనక చూసిన ఏదైనా ప్రోగ్రామ్లో చూసిన ప్రేక్షకులకు కన్నుల పండుగ అనిపిస్తుంది అయితే ఇటీవల కాలంలో బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో ఒకటి లాంచ్ చేశారు.

ఈ ప్రోగ్రాంలో వారానికి ఇద్దరు ముగ్గురు సెలబ్రెటీని తీసుకువచ్చి వాళ్లతో మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాస్కులు వాళ్ళ మెమోరీస్ అన్ని షేర్ చేసుకునేటట్లుగా ఈ షో రూపకల్పన చేశారు అయితే ఈ ప్రోగ్రాంలో రీసెంట్గా సుహాసిని శ్రియ శరణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ జయంత్ సి పరాంజి వంటి ప్రముఖ మోస్ట్ సీనియర్ గెస్ట్ లను ఇన్వైట్ చేశారు అయితే ఈ షో ఇంట్రడక్షన్ లో బాలయ్య బాబు సుహాసిని గురించి ప్రస్తావిస్తూ మాది జన్మజన్మల అనుబంధం మాది ఎవరు విడదీయలేని బంధం అంటూ మొదలుపెట్టారు బాలయ్య బాబు ఇలా అనగానే సుహాసిని గారు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నిజంగా వీళ్లది జన్మజన్మల బంధమేమో అనిపించేటట్లుగానే ఉంది ఆధారం నుంచి ఈ తరం వరకు వాళ్లు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించుకునే తీరని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అలాగే శ్రేయ కోసం మాట్లాడుతూ శ్రేయ ది నాది మినీ బంధం అంటూ మొదలుపెట్టారు బాలయ్య అప్పట్లో సుహాసిని తో మాట్లాడాలంటే బాలయ్య బాబు గారు చాలా సిగ్గు పడుతూ ఉండేవారట ఈ విధంగా వాళ్ళ మెమోరీస్ ని షేర్ చేసుకునే తరుణంలో శ్రేయ గట్టిగా అరిచింది ఈ విధంగా బాలయ్య బాబు చెప్తుండగా హరిశంకర్ ఏంటి మీరేనా నిజంగానా మీరు సిగ్గుపడడం ఏంటి అని అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు.


ఈ విధంగా హరిశంకర్ అనగానే ఈ షోలో నేను కేవలం సుహాసిని శ్రియ జయంత్ తో మాత్రమే మాట్లాడతాను అని వెల్లడించారు బాలయ్య బాబు ఒక్కసారిగా ఇలా అనగానే నిజంగా హరీష్ శంకర్ షాక్ అయ్యారు అయితే జయంత్ సి పరంజీ ఎందుకు మా ముగ్గురితో మాట్లాడి హరీష్ తో ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు అయితే బాలయ్య బాబు నేను ఆయనతో మాట్లాడను ఈ షోలో మీ ముగ్గురితోనే మాట్లాడతాను అని చెప్పగా ఎందుకు అని వాళ్ళందరూ అడిగినప్పుడు నాకు హరీష్ కి గతంలో కొన్ని పాత గొడవలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు అయితే ఈ షో కి సంబంధించిన ఈ ప్రోగ్రాం ప్రోమో ఒకటి విడుదలై సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇంకా ఎపిసోడ్ రావడానికి కొంచెం టైం పడుతుంది అయితే అది ప్రోమో కోసం యాక్షన్ చేశారా లేదా నిజంగానే అరుస్తాంకతో మాట్లాడను అని లేదా వాళ్లకి నిజంగానే గతంలో పాత గొడవలు ఉన్నాయా ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాలి అంతేకాకుండా బాలయ్య సుహాసిని తోను శ్రేయ తోను సినిమాలు చేసేటప్పుడు బోలెడన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారంట ఏది ఏమైనా విళ్ళ ప్రోమో మాత్రం నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతూ ఉంది

Tags :
738 views