Bigg Boss 7 Telugu: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ కుట్ర

Posted by venditeravaartha, December 22, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా సాగింది ఊహించని మలుపులతో అనుకోని ఎలిమినేషన్స్ తో ఉత్కంఠంగా మారింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ అప్పుడే పూర్తయిపోయింది అయితే ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో విన్నర్ గా గెలిచిన పల్లవి ప్రశాంత్ కోసం అనేక వీడియోలు నేను నటింట్లో వైరల్ గా మారాయి నిజానికి పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటాడా అనుకునేవారు కాకపోతే టైటిల్ విన్ అయి విన్నర్గా నిలుస్తారని ఎవరు ఊహించలేదు అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఆయన ఆట తీరు మలుచుకున్నాడు ఊహించిన రీతిగా అందరితోపాటు సమానంగా ఆటలో పాల్గొనే కాకుండా విజయాన్ని కూడా సంపాదించుకునే సత్తువ కలిగినటువంటి వాడు పల్లవి ప్రశాంత్.

బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్ దీప్ శోభ శెట్టి ప్రియాంక కలిసిమెలిసి ఉండేవారు వీళ్ళ ముగ్గురిని స్పా బ్యాచ్ అని బయట పేరు పెట్టారు అయితే బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ ఆట తీరని మలుచుకున్నారు అంతే కాకుండా శివాజీ గారు వీళ్లు కలిసి ఆడడంతో శివాజీ గారితో ప్రశాంత్ ను ఆయన పక్కన పెట్టుకుని వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ గేమ్ ఆడేవారు అయితే నేడు నెట్ ఇంట్లో పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్ కోసం ఒక వీడియో నేడు నెట్టింట్లో విడతలే ఫుల్ హల్చల్ చేయడమే కాకుండా బాగా వైరల్ గా మారింది అయితే ఆ వీడియో ఆధారంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందే పల్లవి ప్రశాంత్ యావర్ కలిసి కనిపించిన దృశ్యాలు నేడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మాత్రమే నాకు యావర్ తెలుసు మేము ఇప్పుడు ఇప్పటివరకు బయట కలవలేదు అని పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ స్టార్టింగ్ లో చెప్తూ ఉండేవాడు అయితే పల్లవి ప్రశాంత్ యావర్ వీళ్ళిద్దరూ ముందుగా బిగ్బాస్ హౌస్ కి వెళ్ళకముందే ఒక ప్లాన్ వేసుకుని లోపలికి వెళ్లారని అనేక నటించిన కామెంట్స్ రూపంలో వస్తున్నాయి అంతేకాకుండా బిగ్బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ చాలా స్నేహంగా అన్నదమ్ముల కలిసి ఉండేవారు వీరిద్దరికీ గురువుగా శివాజీ ఉండేవారు వీళ్ళు తప్పు చేసిన తప్పు చేసిన వాళ్ళకి అండగా నిలబడేవారు మొదట్లో వీళ్ళిద్దరూ చాలా తేటపడుతూ ఉండేవారు ఎందుకంటే ఎవరికి పూర్తిగా తెలుగు భాష అనేది రాదు పల్లవి ప్రశాంత్ అచ్చమైన పల్లెటూరులో పుట్టి పెరిగే కారణంగా పల్లెటూరు వాతావరణానికి అనుకూలము అయ్యి తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడగలిగేవాడు వాళ్ళిద్దరూ మొదట్లో తడబడేటప్పటికీ వాళ్ళిద్దరికీ అండగా శివాజీ గారు నిలబడి ధైర్యం చెప్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారు.

అమర్ దీప్ శోభ శెట్టి ప్రియాంక వీళ్ళ ముగ్గురిని స్పా బ్యాచ్ గాను శివాజీ పల్లవి ప్రశాంత్ యావన్ స్పై బ్యాచ్ అనే పేర్లు వచ్చాయి అయితే బిగ్బాస్ సీజన్ సెవెన్ మొత్తం ఈ రెండు బ్యాచ్ల మధ్య నిలిచాయి ఒక వైపు మరొక వైపు పోటాపోటీగా పాల్గొనేవారు వీళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ వాళ్ళ ఆటతీరులో ఒకరిని తొక్కుకుని ముందుకు వచ్చేవారు అంతేకాకుండా నేడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న వీడియోలు చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్యావర్తి పాత వీడియో నేడు నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకుండానే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండాలి ఏంటని ప్లాన్ చేసుకుని కుట్ర పన్ను కొని బిగ్ బాస్ హౌస్ లోనికి అడుగు పెట్టారు బాలు అనుకున్న రీతిగానే పల్లవి ప్రశాంత్ యావర్ శివాజీ వీల ముగ్గురు కూడా ఫైనల్స్లోకి అడుగుపెట్టారు స్టార్ బ్యాచ్ కి సంబంధించి ప్రియాంక అమర్ దీప్ మాత్రం మే ఫైనల్ కీ చేరుకున్నారు అయితే దీనిలో 5వ స్థానం నుంచి ప్రియాంక వెళ్లిపోయింది యావర్ 15 లక్షల ప్రైజ్ మనీని తీసుకుని అటు నుంచి తప్పుకున్నాడు అంతేకాకుండా టాప్ 3 లో అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ శివాజీ గారు ఉన్నారు అయితే టాప్ త్రీ లో ఉన్నటువంటి శివాజీ గారు ఎలిమినేట్ అయ్యారు పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ ఊన్నారు అయితే వెన్న రేసింగ్ లో వీళ్ళిద్దరూ ఉన్నప్పటికీ వీళ్లిద్దరి మధ్య అతి తక్కువ డిఫరెంట్ డిన్నర్ అయ్యాడు.

స్పా మ్యాచ్ కి సంబంధించినటువంటి అమర్ దీప్ బిగ్బాస్ సీజన్ సెవెన్ రన్నర్ ఆఫ్ గా నిలబడ్డాడు అయితే బిగ్బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయినా పల్లవి ప్రశాంత్ కు బిగ్బాస్ సెవెన్ టైటిల్ తో పాటు 35 లక్షలు ప్రైజ్ మనీ డైమండ్ నెక్లెస్ ఒక కార్ ను అందజేశారు అంతేకాకుండా బిగ్బాస్ సీజన్ స్లో వాళ్ళకి రోజువారి రెమ్యూనరేషన్ ఉంటుంది అయితే పల్లవి ప్రశాంత్ కి వారానికి లక్ష రూపాయలు పే చేయడానికి ఒప్పుకున్నారు వారానికి లక్ష అంటే 15 వారాలకు 15 లక్షలు గా తీసుకున్నాడు.

Tags :
809 views