బాల నటుడు గా తన 6 వ సంవత్సరం లోనే సినిమా ల లోకి ఎంట్రీ ఇచ్చి బాలచందర్ గారి దర్శకత్వం లో హీరో గా తన ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్(Kamal hasan) గారు అప్పటి సూపర్ స్టార్ లు అయినా శివాజీ గణేశన్ ,జెమినీ గణేశన్ ,MGR ల తో పోటీగా తన నటన తో అభిమానులను సంపాదించుకున్నారు,తన సహా నటుడు అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి సినిమా లు చేసి బ్లాక్ బస్టర్ హిట్ల ను సాధించాడు.నటన అంటే కమల్ హాసన్ అనేలా చేసాడు.ఎవరు అయినా యాక్టింగ్ చేస్తున్నారు అంటే నువ్వు ఏమైనా కమల్ హాసన్ అనుకుంటున్నావా అనేలా చేసేడు తన నటన తో.అంతటి ప్రాచుర్యం పొందిన కమల్ హాసన్ గారు తన వైవాహిక జీవితం లో మాత్రం తడబాట్లను చూసాడు.ఇప్పటికి చూస్తున్నాడు.
ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టిన మొదట్లో తన తోటి హీరోయిన్ లు అయినా శ్రీ విద్య ,శ్రీ ప్రియా వంటి వారితో సహజీవనం చేసిన కమల్ హాసన్ ఆయన కోరికలు తీరిన తరువాత వారిని వదిలి పెట్టాడు.ఇక ఆ వెంటనే మరొక హీరోయిన్ అయినా శ్రీ దేవి(Sri devi) గారితో కూడా ఎఫ్ఫైర్ నడిపిన కమల్ తన ఇంట్లో వాళ్ళ మాటల తో డాన్సర్ వాణి గణపతి(Vani ganapathi) ని తన 24 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నాడు.10 సంవత్సరాల సంసారం తర్వాత ఆమెతో విడాకులు తీసుకుని తన సహా నటి అయినా సారిక(Sarika) తో సహజీవనం చేసాడు.పెళ్లి తనకి ఇష్టం లేదు అని చెప్పి సారిక తో ఎఫ్ఫైర్ నడిపిన కమల్ హాసన్ ఆ తరవాత పెళ్లి చేసుకుని ఆమెతో శృతి హాసన్ ,అక్షర హాసన్ ల ను కన్నారు.పిల్లలు ఉన్నారు కదా ఇంకా కలిసి ఉంటాడు అనుకున్న సారిక కి విడాకులు ఇచ్చేసి గౌతమి తో సహజీవనం చేసి ఆమెని కూడా పెళ్లి చేసుకున్నాడు.
సహజీవనం ,పెళ్లి ,విడాకులు అలవాటు అయిపోయిన కమల్ హాసన్ గౌతమి(Gauthami) గారితో 12 సంవత్సరాల తరువాత 2016 లో విడాకులు తీసుకున్నారు.తన వైవాహిక జీవితం లో మూడు పెళ్లి లు చేసుకున్న కమల్ హాసన్ గారు దాదాపు 10 కి పైన అమ్మాయి ల తో సహజీవనం చేసారు.యంగ్ హీరోయిన్ లు అయినా ఆండ్రియా ,పూజ కుమార్(Pooja kumar) ల తో కూడా సహజీవనం చేసిన కమల్ హాసన్ గారికి ఇప్పుడు 68 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఇప్పటికి మరొక కుర్ర హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారు.ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే తాను ఎంత మంది తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకుని వదిలేసిన ఎవ్వరు కూడా కమల్ తమని మోసం చేసాడు అని బయట చెప్పలేదు.మరి లోక నాయకుడు అంటే మాటలు కాదు కదా.