ఈ మద్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘ఆర్.ఆర్.ఆర్’ తన సినిమాల కోసం బరువు తగ్గాడు ఇక దేవర సినిమాలో కూడా తాను చేసిన క్యారెక్టర్ లో ఎన్టీఆర్ చాల స్టైలిష్ లుక్ లో కనబడ్డాడు అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ‘వార్ 2’ చేస్తున్నాడు ఈ కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందే సినిమా లో ఎన్టీఆర్ తన లుక్ కోసం చాల కష్టపడ్డాడు అని అంటున్నారు దానికి అనుగుణంగానే ఇటీవల రిలీజ్ అయినా లుక్స్ చుస్తే చాల ఇంప్రెస్స్ చేస్తున్నారు సమాచారం అయితే ఇటీవల తన లుక్ కోసం జిమ్ లో చాల కష్టపడినట్లు సమాచారం.

వార్ 2 అయినా తరవాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది అని సమాచారం అంతే కాదు ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ లుక్ ఇలానే ఉండే అవకాశం లేకపోలేదు సినిమాలో తన నటన తో మెప్పించే ఎన్టీఆర్ త్వరలో చాలా ఆసక్తి నటనతో బాలీవుడ్ జనాలకి దగ్గర అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అని సమాచారం ఎన్టీఆర్ తీస్తున్న వరుస సినిమాలతో తన లుక్ స్టైల్ ను మారుస్తూ అభిమానుల మన్నెలలు పొందుతున్నాడు.
