Indraja: జబర్దస్త్ నుండి కోపంతో వెళ్లిపోయిన ఇంద్రజ

Posted by venditeravaartha, April 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ షో ఒక అలవాటుగా మారిన వాళ్ళు ఇంకెందరో అయితే ఈ షో కి మొదట్లో నాగబాబు గారు, రోజా గారు జడ్జ్ వ్యవహరించారు. అప్పట్లో ఉన్నా సీనియర్ కమెడియన్స్ తో షో రేటింగ్ కూడా బాగానే ఉండేది టీవీ షో లాలో టాప్ వన్ షో గా పేరు తెచ్చుకుంది జబర్దస్త్ షో. ప్రస్తుతం జడ్జ్ గా ఇంద్రజ గారు మరియు కృష్ణ భగవాన్ గారు వ్యవహరిస్తున్నారు ఈ షో కి యాంకర్ గా సౌమ్య రావు ఉంటున్నారు అయితే ఈ షో కి అప్పుడప్పుడు గెస్ట్ జడ్జ్ గా ఉన్న ఇంద్రజ గారు ఇప్పుడు పర్మినెంట్ జడ్జిగా ఉంటున్నారు తన మంచితనం మాటల తో సాంప్రదాయకరంగా కనిపించే తన డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులకు కమెడియన్స్ కి దగ్గరయ్యారు.

Indraja: జబర్దస్త్ నుండి కోపంతో వెళ్లిపోయిన ఇంద్రజ

సీనియర్ కమెడియన్స్ వెళ్లిపోవడం వలనో ఏమిటో కానీ గత కొన్ని వారాలుగా జబర్దస్త్ రేటింగ్ చాలా పడిపోయింది ఇంతకు ముందు ఈ షో ను చూసి హాయిగా నవ్వుకునే ప్రేక్షకులకు ఇప్పుడు షోయింగ్ షో మరియు డబుల్ మీనింగ్ మాటలే ఎక్కువ అయిపోయాయి అని వ్యక్తపరుస్తున్నారు. లేటెస్ట్ ప్రోమో లో ఇంద్రజ గారు కోపంతో లేచి వెళ్ళిపోతున్నట్లు గా చూపించారు మార్కులు తక్కువ ఎందుకు ఇచ్చారు అని నేరుగా జడ్జ్ ని నిలదీయడం పై ఇంద్రజ గారు తనకు నచ్చితే ఎక్కువ మార్కులు ఇస్తాను పర్ఫామెన్స్ తగ్గితే తక్కువ మార్కులు ఇస్తాను నన్నే అడుగుతున్నావా అని కోపంతో వెళ్లిపోయారు ఈ మధ్యకాలం లో టీవీ షో వాళ్ళు ప్రేక్షకులను అయోమయం లో పడేస్తున్నారు తమ షో రేటింగ్ పెంచుకోవడం కొరకు ఇటువంటి ప్రోమోస్ వేయడం ఈమధ్య కాలంలో ఎక్కువగా చూపిస్తున్నారు.

Indraja: జబర్దస్త్ నుండి కోపంతో వెళ్లిపోయిన ఇంద్రజ

ఇటువంటి ప్రోమోస్ వేయటం వలన ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఈ ప్రోమో కూడా అలాంటిదేనా లేదంటే నిజంగానే వెళ్ళిపోయారా అనేది తెలుసుకోవాలి అంటే రాబోయే ఎపిసోడ్ ను చూడాల్సిందే సాధారణం గా ఇంద్రజ గారికి కోపం రాదు కానీ ఈ కోపం నిజమా? నటన? అనేది చూడాలి. ఇంద్రజ గారు ఒకప్పుడు హీరోయిన్ గా పని చేశారు మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు చాలా కాలం విరామం తర్వాత తరువాత టీవీ షోస్ లో కనిపిస్తున్నారు. దాదాపుగా ఈ టీవీ లో జరిగే అన్ని షోస్ లో ఇంద్రజ గారు కనిపిస్తూనే ఉన్నారు శ్రీదేవీ డ్రామా కంపెనీ, పండగ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు సరదాగా అందరితో కలిసిపోతూ ఉంటారు ప్రస్తుతం కొన్ని సినిమాల్లో తల్లి పాత్రల్లో నటిస్తున్నారు.

Indraja: జబర్దస్త్ నుండి కోపంతో వెళ్లిపోయిన ఇంద్రజ

Tags :
2327 views