Venkatesh : వెంకటేష్ తో దిగ్గజ హీరోయిన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా

Posted by venditeravaartha, December 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

వెంకటేష్ తెలుగు సినీ పరిశ్రమలకి అనుకోకుండా హీరోగా అడుగుపెట్టి వరుస విజయాలతో విక్టరీ వెంకటేష్ ఎదిగారు బాలకృష్ణ నాగార్జున చిరంజీవి అనే మూడు స్తంభాల ప్రక్కన నాలుగో స్తంభంగా అగ్రతాంబూలం అందుకున్న హీరో వెంకటేష్ ఈయన ఎంత ఎదిగినప్పటికీ కొంచెం కూడా గర్వం చూపించకుండా తండ్రి కి తగ్గ తనయుడుగా పేరును సంపాదించుకొని వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిగా మరింతగా ముందుకు దూసుకుపోతున్నారు వెంకటేష్ గారి తండ్రి తెలుగు చిత్ర అనేక సినిమాలకు నిర్మాతగా వహించారు ఈయన తెలుగు చిత్ర నిర్మాణంలో గిన్నిస్ బుక్ రికార్డులను ప్రపంచ రికార్డులను సాధించినవారు ఆయనే దగ్గుబాటి రామానాయుడు గారు ఈయన రెండో కుమారుడై విక్టరీ వెంకటేష్ తన నటనతో డాన్స్ తో ప్రేక్షకులను అలరించాడు ఫ్యామిలీ కథలతో రొమాంటిక్ ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకుల మెప్పును పొందుకున్నాడు ఈయన యాక్టింగ్ తో ఎంతో మంది దగ్గర ప్రశంసలను పొందుకున్నాడు ఈయన తీసిన ప్రతి సినిమాకి ఒక మంచి గుర్తింపు సంగీత పరంగా డాన్స్ పరంగా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంటాయి.


ఈయన తీసిన సినిమాల్లో చంటి కలిసి ఉందాం రా సుందరకాండ రాజా బొబ్బిలి రాజా ప్రేమించుకుందాం రా పవిత్రబంధం సూర్యవంశం లక్ష్మి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మొదలైన సినిమాలు ఈయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి ఈయన తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రెండు హిందీ సినిమాలను తీశారు వెంకటేష్ అభిమానులు అందరూ పిలుస్తుంటారు ఇప్పటి వరకు ఈయన దాదాపు 74 సినిమాల వరకు చేశారు దేనికి సైతం ఈయన అపూర్వకమైన ఏడు నంది అవార్డులను కూడా గెలుచుకున్నాడు ఈ విధంగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటే చెరగని ముద్రను వేసుకున్నాడు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు కొత్త సినిమాలు ప్రయత్నిస్తున్నాడు ఇప్పటికే నారప్ప దృశ్యం టు ఎఫ్ త్రీ సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాడు ఈయన ఇప్పటివరకు ఎంతో అభిమానాన్ని ప్రేక్షకుల మెప్పును పొందుకోవడమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ సీనియర్టి యాక్టర్ గా పేరుగాంచారు నేటితరం యువకుల హీరోలందరికీ ఆదర్శంగా నిలిచారు.


ఈయన మొదట్లో తన చదివిన పూర్తి చేసుకున్న తర్వాత తన తండ్రి బాటలో నిర్మాణ చేపట్టాలని ఉద్దేశంతో సినీ పరిశ్రమలు అడుగు పెట్టాడంట కానీ అనుకోకుండా 1986లో కలియుగ పాండవులు అనే సినిమాలో నటించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వెంకటేష్. ఈయన చేసిన తొలి సినిమా అయినప్పటికీ ఈయన ఒక మంచి గుర్తింపు వచ్చింది అంతేకాకుండా మొదటి సినిమాకే అనేక ప్రశంసలు అందుకోవడంతో చిత్ర పరిశ్రమలోనే తన జీవితం సాగిస్తున్నారు ఈ సినిమా తర్వాత స్వర్ణకమలం వారు వచ్చాడు అని ఈ రెండు సినిమాలు కూడా విక్టరీ వెంకటేష్ కు చాలా గొప్ప విజయాలు కావడంతో చరిత్ర లో నిలిచిపోయాడు ఆ తర్వాత కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ బొబ్బిలి రాజా ఊహించని విషయాన్ని తీసుకొచ్చింది ఆ తరువాత శత్రువు అనే సినిమాలో నటించారు ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో క్షణక్షణం లో నటించి మంచి మెప్పును పొందారు ఘర్షణ తులసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ మూడు సినిమాలు వలసిన హిట్ అవ్వడంతో ఊహించలేని విజయాన్ని పొందుకున్నాడు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనే సినిమాకి స్వర్ణ నంది అవార్డు లభించింది నువ్వు నాకు నచ్చావ్ ప్రేమ అబ్బాయిగారు ధర్మచక్రం గణేష్ బ్రహ్మపుత్రుడు వంటి ప్రతిష్టాత్మక సినిమాలను తీశారు.


ఇదిలా ఉండగా వెంకటేష్ ప్రతి సినిమాలోనూ ఒక కొత్త హీరోయిన్ తో తెర మీద కనిపించేవారు అయితే ఈయనతో నటించిన ప్రతి హీరోయిన్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందుకునేవారు నాటి నుంచి నేటి వరకు ఈయన హీరోయిన్ సెలక్షన్స్ కి పేరు పెట్టా అవకాశమే లేదు ఈ ప్రక్రియలోనే ఆర్తి అగర్వాల్ వెంకటేశ్వర సున నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా ద్వారా తెరమీద కనిపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈమె వెంకటేష్ తో సంక్రాంతి వసంత సినిమాల్లో అవకాశాన్ని కొట్టేసింది ఈమె కెరియర్ నువ్వు నాకు నచ్చావ్ స్టార్ట్ చేసి స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని పొందుతుంది ఆ తరువాత ఫరానాజ్ హష్మీ విజేత విక్రం ద్వారా పరిచయమై 1980 నుంచి 1990 వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరో అందరితోనే జతకట్టింది రూపిని దివ్యభారతి టబు శిల్ప శెట్టి అంజలి కావేరి నయనతార వంటి వారందరినీ వెంకీ పరిచయం చేశారు వెంకీ తో జత కట్టిన ప్రతి హీరోయిన్ స్టార్ హీరోయిన్గా ఎదిగారు ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్పుకోవాల్సింది.

Tags :
786 views