నయనతార సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మోస్ట్ గ్లామరస్ బ్యూటీ ఈమె చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వచ్చిన లక్ష్మీ సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది తదుపరి ఎలాంటి హిట్స్ ఫ్లోప్స్ సంబంధం లేకుండా చాలా చిత్రాలలో నటించిన ఈ భామ ఒకవైపు తన అందంతోను మరొకవైపు తెలుగింటి అమ్మాయిలా సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పట్టే శ్రీరామరాజ్యం సినిమాలో సీతమ్మ గారి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని చెరగని ముద్రను వేసుకుంది ఆ తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి నటీమని గా మరింత గుర్తింపున తెచ్చుకొని ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది దీంతో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది అంతేకాకుండా సౌత్ ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ నయనతార అనే విషయం అందరికీ తెలిసిందే జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో బాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా అయిపోయింది నయనతార జవాన్ విజయంతో పారితోషకాన్ని మరింత భారీ ఎత్తున పెంచిందంటే ఈ భామ.
యాంకరింగ్ తో తన కెరీర్ని ప్రారంభించిన నయనతార ఏకంగా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది చంద్రముఖి హిట్ తో ఏకంగా తెలుగు సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా వెనక్కి తిరిగి చూసుకోకుండా అగ్రస్థానంలో నిలిచింది ప్రభుదేవా తో లవ్ బ్రేకప్ తర్వాత సౌత్ లో హైయెస్ట్ పైర్ గా నిలిచింది నయనతార స్టార్ హీరోయిన్లు రెండు కోట్లు తీసుకునే టైం లోనే ఈమె నాలుగు కోట్లా పారితోషకాన్ని తీసుకునేది ఇక పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈమె పారితోషికాన్ని మరింతగా పెంచింది ఎందుకంటే జవాన్ అనే సినిమా నయనతార కి తొలి హిందీ సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నయనతారాని మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టింది జవాన్ సినిమా నయనతారకు మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది.
40 అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానంలో ఉండడం అనేది చిన్న విషయం కాదు కానీ ఈమేను చూస్తే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే వయసు మీద పడినప్పటికీ తన అందాన్ని కాపాడుకుంటూ మరింత రెట్టింపు చేస్తూ కుర్ర హీరోయిన్ సైతం గట్టి పోటీని ఇస్తూ అవకాశాలను అందుపుచ్చుకుంటుంది నయనతార ఏమి దూకుడు ముందు కుర్ర హీరోలు కూడా నిలబడలేకపోతున్నారు ముఖ్యంగా ఈనాటికీ ఈమె ఒక్క సినిమాకి ఐదు కోట్ల పారితోషకాన్ని అందుపుచ్చుకుంటుంది అంతేకాకుండా జవాన్ హిట్ కావడంతో నార్త్ లో నటించడానికి పది నుండి 15 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంది ఈమె యొక్క క్రేజ్ ను చూసి స్టార్ డైరెక్టర్ల సైతం ఈమె పెట్టేటటువంటి షరతులకు ఒప్పుకోవడమే కాకుండా ఈమె అడిగినటువంటి పారితోషికాన్ని కూడా ఆమె కు అందిస్తున్నారు
నయనతార కేరళకు చెందిన దక్షిణ భారతీయ నటి డయానా మరియం కురియన్ 1984 నవంబర్ 19న బెంగుళూరు లో జన్మించారు ఈమె యొక్క తల్లితండ్రులు కురియన్ కొడియట్టు ఒమన్ కురియన్ ఈమె విద్యాభ్యాసం మొత్తం వివిధ రాష్ట్రాల్లో పూర్తి చేసింది కాలేజీలో చదువుకునే రోజుల్లో నుండి మోడల్ గా ఇంట్రెస్ట్ చూపించి అనేక యాడ్స్ లో మోడల్ లా నటించారు.
ఈమె యాడ్ ని న్యూస్ పేపర్ లో చూసి మలయాళీ డైరెక్టర్ అయిన సత్యన్ అంతిక్కాడ్ మనస్సీనక్కరే అన్ సినిమాలో తొలి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు కాకపోతే సినిమాలోకి వెళ్లే ఆలోచన నయనతారకి లేదు కాకపోతే అవకాశం వచ్చింది కాబట్టి ఒక సినిమా చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ సినిమాకు ఒప్పుకుంది ఈ సినిమా తర్వాత విస్మయతుంబట్టు తస్కర వీరన్ వంటి సినిమాల్లో మోహన్లాల్ వంటి పెద్ద స్టార్ హీరో లా పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది తమిళంలో అయ్యా చంద్రముఖి గజినీ వంటి సినిమాల్లో నటించింది ప్రేక్షకుల మేప్పును పొందుతుంది ఆ తర్వాత తెలుగులో చేసిన బాస్ లక్ష్మి సినిమాలు మంచి పేరు ప్రఖ్యాత ను తీసుకొచ్చాయి నయనతార 2006లో రిలీజ్ అయిన ఈ వల్లభ సినిమాల్లో నటించి కురకారం సైతం తన అందం వైపు ఆకర్షించుకుంది ఆ తరువాత హీరో అజిత్ తో కలిసి బిల్లా సినిమాలో తన అందాల ఆరబోతతో సెక్సీ హీరోయిన్గా పేరును తెచ్చుకుంది తెలుగు తమిళం పరిశ్రమ లో ఎన్నో సినిమాల్లో
నటించింది అనే సినిమాతో సీత పాత్రలో దొరికేక్కిన సంప్రదాయమైన పాత్రలో కనిపించి మంచి ప్రశంసలు గుర్తింపుతో పాటు అపూర్వకమైన నంది అవార్డును గెలుచుకుంది.
ప్రభాస్ సరసన యోగి సినిమాలో నటించింది దుబాయ్ శీను తులసి బాస్ బిల్లా అదుర్స్ బాబు బంగారం అమ్మోరు తల్లి పెద్దన్న గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది
నయనతార తన కథలను ఎంపిక చేసుకునే స్టైల్ ను చూసి కళ్లు తిరిగి పోతున్నాయి తోటి నటులకు ఒక వైపు ఒక పెద్ద స్టార్ హీరోతో నటిస్తారు మరొకవైపు మీడియం రేంజ్ మూవీకి కూడా ఒకే చెప్తారు ఇవి కాకుండా ఓరియంటెడ్ మూవీస్ అని తెర మీదకి వస్తూ ఉంటారు ఇలా అన్ని జోనర్లను అన్ని బడ్జెట్లను కవర్ చేస్తూ సినిమాలు తీయడం ఈమెకు మాత్రమే సాధ్యమైన పనిగా నేటిజన్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నయనతార నటించిన సినిమా అన్నపూరణి ది గాడేస్ ఆఫ్ ఫుడ్ అనే అర్థం కలిగిన ఈ సినిమాలో జై ముఖ్య పాత్రలో నటించడం కారణంగా ఈ సినిమా పేరు మరింత విశేషంగా మాట్లాడుకుంటున్నారు నీలేష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ ఒక తమిళ కథ సినిమాలో నయనతార ఒక బ్రాహ్మిని పాత్రను పోషిస్తుంది ఈ సినిమాలో నయనతార ఇండియన్ బెస్ట్ చెఫ్ గా ఎదిగే ప్రయత్నాన్ని చూపిస్తారు ఇది తమిళ్లో ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతో ఆదరణని పొందుకున్న కథ.
ఈమె తీసిన తర్వాత ఈమె ఆడియో ఫంక్షన్ లో గాని ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కానీ ఇలా ఎక్కడికి కూడా ప్రచారం చేయడానికి రావడానికి ఇష్టపడదు అలాంటిది నేడు నెట్టింట్లో నయన తారకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది అదేంటి ఈ ప్రక్రియలో మహిళల కళాశాలకు దగ్గర సినిమా ప్రచారం కోసం వెళ్లారు ఈ క్రమం లోనే ఈ సినిమా బృందం మధ్యాహ్నం భోజనాల సమయం లో స్టూడెంట్స్ తో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఈ క్రమంలో లో నయన తార కొంత మంది స్టూడెంట్స్ కి స్వయంగా తనే బిర్యానీ చేసుకునే వెళ్ళింది దీనికి సంబంధించిన వీడియో మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది విశేషం ఏమిటంటే మూవీ ప్రచారాల కి దూరం గా ఉండే నయన తార ఎప్పుడు ఇలా పాల్గొనడం లో అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఇదే కాకుండా టెస్ట్ అనే సరి కొత్త సినిమాతో డైరెక్టర్ శశికాంత్ దర్శకత్వం లో తెరకెక్కుతుంది ఈ సినిమా ఈ సినిమా మీద కూడా బారి ఎత్తున అంచనాలు ఉన్నాయి అని తెలుస్తోంది ఈవే కాకుండా మరీ కొన్ని సరి కొత్త కథ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.