Ram Charan: చిరంజీవి గారి చివరి కోరిక ను రామ్ చరణ్ నెరవేర్చగలడా?

Posted by venditeravaartha, May 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారి నట వారసుడు గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ల ను సొంతం చేసుకున్నారు.. తన రెండవ సినిమా అయిన మగధీర తో తండ్రి తగ్గ తనయుడు అని ప్రూవ్ చేసుకున్నాడు.ఇక చిరంజీవి గారు రాజకీయాల లో బిజీ అయినపుడు తన సినిమా ల తో చిరంజీవిఇండస్ట్రీ లో లేరు అనే లోటు లేకుండా చేసాడు..ఇక చిరంజీవి గారు కం బ్యాక్ ఇచ్చాక తానే దగ్గర ఉండి ప్రొడ్యూస్ చేస్తూ తన తండ్రి గర్వించేవిధముగా ఉన్నాడు.ఇక రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమా లోని రామ్ చరణ్ నటన కి హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు తెలియాచేయడం తో పుత్రోత్సాహం తో పొంగిపోయాడు.

magadeera

రామ్ చరణ్(Ram charan) అటు సినిమా ల లో నటిస్తూ ,ప్రొడ్యూస్ చేస్తూ మరియు బిజినెస్ చేస్తూ తన తండ్రి లెగసీ ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు.చిరంజీవి తన కుమారుడు నుంచి ఏవి అయితే కోరుకున్నాడో దానికి రెట్టింపు ఇచ్చాడు రామ్ చరణ్.ఇటీవల చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రామ్ చరణ్ ని చూసి గర్వపడుతున్నాను,వీడు చిరంజీవి కొడుకు అనే స్థాయి నుంచి రామ్ చరణ్ వాళ్ళ తండ్రి చిరంజీవి అనే స్థాయి కి వాడు ఎదగడం నాకు చాలా హ్యాపీ గా ఉంది అయితే ఇంకొక్కటి రామ్ చరణ్ నుంచి నేను కోరుకుంటున్నాను అని చెప్పారు.

charan

తన స్వయం కృషి తో సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి మెగాస్టార్ స్థాయి కి ఎదిగిన చిరంజీవి గారు సినీ పరిశ్రమ లో చూడాల్సినవి ,చేయాల్సిన పాత్రలు అంటూ ఏమి లేవు..అయితే తన ఫ్యామిలీ
నుంచి వచ్చిన హీరో ల లో పవన్ కళ్యాణ్ ,నాగబాబు,అల్లు అర్జున్ ,రామ్ చరణ్ ల తో స్క్రీన్ షేర్ చేసుకున్న చిరంజీవి తన చివరి కోరిక గా రామ్ చరణ్ కి పుట్టబోయే వారితో కూడా సినిమా లో నటించాలి అని ఉంది తెలియాచేసాడు.త్వరలోనే తండ్రి కాబోతున్న రామ్ చరణ్ తన తండ్రి కోరికను తీర్చేందుకు తన పిల్లలని సినీ ఇండస్ట్రీ లోకి తీసుకుని వస్తారా లేదా అనేది చూడాలి.ఇక రీసెంట్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ సమంత శాకుంతలం సినిమా లో నటించిన విషయం తెలిసిందే.

ram charan father

449 views