Allu Arjun : అల్లు అర్జున్, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు. తన మొదటి సినిమా గంగోత్రితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో దూసుకుపోతుంటే కొడుకు అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీలో తెలుగు ఆడియోస్ని అల్లరించడానికి హీరోగా అవతారంటారు గంగోత్రి సినిమాలో చూసిన అల్లు అర్జున్కి ఇప్పుడు పుష్ప సినిమాలో చూసిన అల్లు అర్జున్ టోటల్ డిఫరెంట్ కనిపిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ రేంజ్ కేతిగారు అల్లు అర్జున్ పుష్ప తో, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రత్యేకం గా ఇండియాలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఒక స్టార్ ఇమేజ్ ఒక స్టార్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు ఇక ఈనట్టుడు స్నేహారెడ్డిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు అయితే అల్లు అర్జున్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ఫ్యామిలీతో కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్, నెట్టింటి వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం..
అల్లు అర్జున్ టాప్ టెన్ హీరోస్ లో ఒకరుగా నిలిచారు తెలుగు ఇండస్ట్రీలో అలాగే ఇప్పుడు ఆయన మొదటిగా ఎవరిని ప్రేమించారు ఎవరిని చూసి ప్రేమలో పడ్డారు అని అభిమానులు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన మనసు దోచిన చిన్నది ఎవరో కాదు, ఆయన భార్య స్నేహ రెడ్డి.బన్నీ, స్నేహ రెడ్డితో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడుట రియల్ లైఫ్ లో శ్రీవల్లి ఆమె అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇక అంతే ఒక ఫంక్షన్ లో స్నేహాన్ని కలిసి ఆయన తనని తాను పరిచయం చేసుకొని ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు.
ఆ తర్వాత స్నేహ రెడ్డి తోన స్నేహం కాస్త ప్రేమగా మారింది రా ఇక దీంతో ఫ్రెండ్స్ వెళ్లి విషయం మొత్తం స్నేహ రెడ్డికి చెప్పేసేయ్ అని ఎంకరేజ్ చేయడంతో ఫ్రెండ్స్ సహాయంతో స్నేహారెడ్డి దగ్గరికి వెళ్లి తన ప్రేమని తొలిసారిగా చెప్పారు అల్లు అర్జున్ దాంతో స్నేహాన్ని కలిసి తన మీద ఉన్న ప్రేమని తెలియజేశాడు. ఇక ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యి,కొన్ని రోజులు ప్రేమలో ఉన్న వీరు తర్వాత ఇంట్లో పెంచి పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి కుటుంబం సభ్యులు,అల్లు అరవింద్ కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా మీరు పెళ్లి జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 షూటింగ్లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై మంచి స్పందన వచ్చింది.