Actress Laya: టాలీవుడ్ లో నటించిన లయ కుతూరు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…

Posted by venditeravaartha, April 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నటి లయ గురించి మనకు తెలియనిది అంటూ ఏమి లేదు తెలుగింటి అమ్మాయి గా ఫ్యామిలీ చిత్రాలలో ఎక్కువగా నటించి మంచి పేరు సంపాదించుకుంది నటి లయ నటన లోనే కాకుండా చెస్ గేమ్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది లయ గారికి చిన్నప్పటి నుండే చెస్ గేమ్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేది రాష్ట్ర స్థాయిలో మూడు సార్లు జాతీయ స్థాయిలో ఒకసారి ఆడి పథకాలు గెలుచుకుంది. తన టెన్త్ పూర్తి అయిన తర్వాత చెస్ కి కొంచెం దూరం అయ్యారు. లయ భద్రం కొడుకు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసింది తర్వాత స్వయంవరం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

మొదటి సినిమా స్వయంవరం హిట్ కావటంతో వరుస అవకాశాలు అందుకుంటూ విజయాలను దక్కించుకుంది తాను నటించిన సినిమాలలో ఎక్కువ గా ఫ్యామిలీ మరియు సెంటిమెంట్ చిత్రాలు ఉండటం మూలంగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. లయ గారు వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యారు భర్త గణేష్ గోగుర్తి తో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యారు అయితే తను సినిమాలకు దూరం అవటానికి కారణం తన భర్త అభ్యంతరం తెలపటమే అని చాలా మంది అనుకున్నారు కానీ తన భర్త అలాంటి అభ్యంతరం తెలుపలేదని అమెరికాలో సెటిల్ అయినా తర్వాత భర్త పిల్లలను చూసుకోవటమే ఎక్కువ అయిపోయింది లైఫ్ కొంచెం బిజీ గా మారటం తో సినిమాలకు దూరం గా ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

అయితే లయ గారికి ఇద్దరు పిల్లలు ఒక కూతురు ఒక కొడుకు అయితే తన కూతురు కూడా అచ్చం తనలాగే ఉంది అని ఇద్దరు అక్క చెల్లి లాగా కనిపిస్తున్నారు అనే అనవచ్చు అయితే తన భర్త పిల్లలతో తను ఎంతో సంతోషం గా ఉన్నానని చెప్పుకొచ్చింది ఒక ఇంటర్వ్యూ లో తన కూతురిని సినిమా హీరోయిన్ గా చూడాలని ఉంది అని చెప్పుకొచ్చింది అయితే తన కూతురు శ్లోక రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయింది దీనితో శ్లోక హీరోయిన్ గా పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Tags :
963 views