మాజీ CM భార్య తారకరత్నకు హీరోయిన్ గా చేసింది అని మీకు తెలుసా?

Posted by venditeravaartha, February 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాధిక కుమారస్వామి కన్నడ నటి ఈమె తెలుగింటి అమ్మాయి గా కనిపించినప్పటికీ తాను ఒక కన్నడ నటి తెలుగులో రాధిక రెండు సినిమాలలో నటించారు మొదటిది తారకరత్నతో కలిసి భద్రాద్రి రాముడు లో నటించింది ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో తనని గుర్తించలేదు తెలుగులో చేసినా రెండవ సినిమా అవతారం అనే సినిమాలో నటించారు ఈ సినిమా కూడా సక్సెస్ అందుకోలేక పోవటంతో టాలీవుడ్ లో తనకు గుర్తింపు దక్కలేదు తరువాత అవకాశాలు కూడా రాలేదు. అయితే తెలుగు లో తారకరత్నతో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఒక మాజీ సీఎం కి భార్య అన్న విషయం ఎంతమందికి తెలుసు అవును ఇది నిజం తాను కర్ణాటక మాజీ సీఎం కి భార్య అయితే రాధిక ఇప్పటివరకు మొత్తం 32 సినిమాల్లో నటించింది రాధిక కి ఇది రెండవ పెళ్లి 2000 లో రత్నం కుమార్ అనే వ్యక్తిని పెళ్ళాడింది 2002లో అతను మరణించారు తరువాత ఒకప్పుడు కన్నాడి సినిమాలకు నిర్మాతగా ఉన్న కుమారస్వామి తో పరిచయం ప్రేమగా మారింది 2005లో వారి వివాహం జరిగింది.

వీరిద్దరికీ ఒక పాప షర్మిల కుమారస్వామి అయితే వీరు పెళ్లి చేసుకున్న చాలా రోజుల తర్వాత బహిరంగంగా చెప్పుకోవడం జరిగింది. అయితే కుమారస్వామికి కూడా ఇది రెండవ పెళ్లి వీరిద్దరూ సంతోషంగా తమ దాంపత్య జీవితం సాగిస్తున్నారు గత కొన్ని రోజుల నుండి రాధిక కుమారస్వామి రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి నిన్న మొన్నటిదాకా రాధిక అనే పేరు కూడా సరిగ్గా వినని వారు కూడా రాధిక ఎవరు అని ప్రశ్నిస్తున్నారు తాను నటనలో పెద్దగా గుర్తింపు పొందలేకపోవడం కారణంగానే రాజకీయాల్లోకి రాబోతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. తారకరత్న మరణం తర్వాత రాధిక కుమారస్వామి వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది తారకరత్న హీరోయిన్ ఒక సీఎం భార్య అని పోస్ట్ చేస్తున్నారు రాధిక నిజంగా రాజకీయాల్లోకి రాబోతున్నారా వస్తే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags :
574 views