Yamini swetha:చిన్నతనం లోనే నంది అవార్డుని గెలుచుకున్న ఈ చిన్నారి ఇప్పుడు ఏ రేంజ్ కి వెళ్లిందో చూస్తే ఆశ్చర్యపోతారు!

Posted by venditeravaartha, May 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే వారి లో మొదట ఉంటారు డైరెక్టర్ తేజ(Teja) ఇప్పటి వరకు తాను తీసిన సినిమా ల లో చాల వరకు కొత్త వారితోనే చేస్తుంటారు..అయితే తేజ కెరీర్ లో బెస్ట్ సినిమా గా చెప్పుకునే వాటి లో ఒకటి జయం(Jayam) మూవీ.నితిన్ ని హీరో గా పరిచయం చేస్తూ మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్ గా చేసిన సినిమా ఇది.ఈ సినిమా ద్వారా నే సదా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.2002 లో రిలీజ్ అయినా జయం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది..ఈ సినిమా కి ఆర్.పి పట్నాయక్ గారి సంగీతం ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.అయితే ఇందులో ప్రధాన పాత్రా ల లో నటించిన నితిన్ ,సదా ,గోపీచంద్ లకి ఎంత అయితే గుర్తింపు వచ్చిందో అదే స్థాయి లో మరొక నటి కి కూడా గుర్తింపు వచ్చింది.ఆమె మరెవరో కాదు ఈ సినిమా లో సదా కి చెల్లి లు నటించిన చిన్న పాపా కి..ఆ పాపా పేరు యామిని శ్వేత.

Jayam movie child artsit

మొదటి సినిమా తోనే తన నటన తో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు గెలుచుకున్న యామిని శ్వేత(Yamini swetha) టాలీవుడ్ లో ఎన్నో సినిమా లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసిన జయలక్ష్మి(Jaya lakshmi) గారి కూతురు. జయలక్ష్మి గారు తనని సినిమా ల లోకి తీసుకుని రాకముందే దాదాపు 20 కి పైగా సీరియల్స్ లో నటించింది యామిని శ్వేత..జయం సినిమా తర్వాత ఈమెకి ఎన్నో ఆఫర్స్ రావడం తో తన చదువు కి ఇబ్బంది అవుతుంది అని సినిమాల కి గుడ్ బై చెప్పి స్టడీస్ మీద ఫోకస్ చేసారు.విదేశాల లో తన మాస్టర్స్ ని పూర్తి చేసుకుని అక్కడే పెళ్లి కూడా చేసుకుని అమెరికా లో స్థిరపడిపోయారు.యామిని శ్వేత ఎప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటారు తనకి సంబందించిన విషయాలని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటారు.

yamini swetha with her child

యామిని శ్వేత కి సినిమా ల పట్ల ఆసక్తి ఉన్నపటికీ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం తన ఫ్యామిలీ కి ఇష్టం లేకపోవడం తో సినిమా ల నుంచి దూరం అయ్యారు..ప్రస్తుతం తన భర్త ,పిల్ల ల తో హ్యాపీ గా ఉంటున్న యామిని శ్వేత ఇప్పుడెలా ఉందొ చూస్తే షాక్ అవుతారు..
ఇప్పుడు ఉన్న హీరోయిన్ ల తో పోలిస్తే ఏ మాత్రం తీసిపోని అందం ఆమెది. సినిమా ఇండస్ట్రీ లో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఉంటె టాప్ హీరోయిన్ ల లో ఒకరిగా సక్సెస్ అయి ఉండే వారు.
ఇక ఇప్పుడు అయినా తనకి సినిమా ల మీద ఇంట్రస్ట్ ఉంది నటించాలి అనుకుంటే తనకి అవకాశాలు ఇవ్వడానికి చాల మంది డైరెక్టర్ లు రెడీ గా ఉన్నారు.మరి యామిని శ్వేత ని మరల వెండితెర మీద త్వరలోనే చూడబోతున్నం ఏమో చూడాలి.

Yamini marriage pic

701 views